సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    Sreeram

    అమ్మను మించిన దైవం లేదు ఈ ప్రపంచానికి మనల్ని పరిచయం చేసిన మొట్టమొదటి వ్యక్తి, శక్తి అమ్మే ఎన్నో రకాలుగా కష్టాలను ఇష్టాలుగా మలచుకొని తన బిడ్డలకోసం అన్నిటినీ భరించి ఏ మాత్రమూ దిగులుపడక,పడక నుంచీ నడకకు, నడకనుంచీ,ఉన్నత శిఖరాలను చేరుకునే స్థాయికి కావలసిన మనో ధైర్యాన్ని స్థైర్యాన్ని నింపి మనల్ని ముందుకు నడిపించిన మాతృమూర్తికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం……..నిజానికి తన కుటుంబ వ్యవస్థ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తన బంధాన్ని వదలి మానసికంగా “రాజీనామా” చేయలేని ఏకైక వ్యక్తి, శక్తి అమ్మే………. ఈ నా భావ వ్యక్తీకరణ మాతృమూర్తులందరికీ …….అంకితం

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!