సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    Durga

    “నేను కష్టపడుతున్నాను” అనేవారు, “నేనే కష్టపడుతున్నాను” అనేవారు సమాజంలో కొల్లలు. కానీ, “ఇష్టపడుతున్నాను” అనే వారు ఎంతమంది?
    ఆ మాటను ఎంత బాగా చెప్పారు, గురువుగారు ? “ఊపిరి ఉందని” గుర్తించకపోతే ఏం లాభం?
    “అనుభూతించే” అదృష్టం ఉన్న మానవ జన్మ దక్కాక కూడా ఇంకా ఏడుస్తూ ఉంటే ఎట్లా?
    తన ప్రతీ పాటలును గురువుగారు జీవించడమే కాదు ప్రశ్నించడం కూడా నేర్పిస్తారు అన్ని పాటల ఆత్మ ఒక్కటే అని మఱో సారి ఋౙువైంది.

    “ఏం, ఏం లేదని” అన్నారు. యమకాలంకారం అని మాత్రమే చూసి ఆగిపోనివ్వదు గురువు గారి పాట.
    ఎంత ముక్క సూటి ప్రశ్న!?

    “కోటీశ్వరుడు” గా కాక, “మానవతావాది”గా, “శ్రమించే సైన్యంగా”, “దేశభక్తుడిగా”, “ప్రకృతి, పశు, పక్ష్యాదుల ప్రేమికుడిగా” వినతికెక్కిన చేరిన మా అధినేత, అభిమాన నేత – జాతిరత్నం, భారతరత్నం శ్రీ రతన్ టాటా గారు దివికేగిన తెల్లారి ఆ మిన్ను వంక ఈర్ష్యగా ౘూశాను నేను.

    కానీ ఆ శూన్యం తిరిగి నాకే ఓ పాఠం నేర్పింది.

    ఆ గురువు గారి “untold lessons, but followed acts” ని ఆౘరిస్తే, నీవు వారి గమనం లోటును గమనింౘ లేవు కదా! అని.

    “ప్రేమ”ను “ప్రాణవాయువు” తో పోల్చి, అది తాము కోరుకున్న ఏ విధమైన బంధం నుంచి అయినా దొరకలేదు అనో మరోటనో “ఫిర్యాదు” లతో “ఓటమి”కి “బాధ్యత”నంగీకరింౘని వారికి కానీ, “ప్రయత్న లోపం” తో బ్రతికేసే వారు కానీ వీరి జీవన విధానాన్ని “అనుసరిస్తే” ౘాలదా?

    అయితే, అంతటి జీవిత సారాన్ని ఇలా ఒక్క పాటలు ఒడిసిపట్టగలగటం, సాహితీవేత్తలకు మాత్రమే చెల్లు.
    అటువంటి పాటలు సృష్టింౘటానికి, సామాన్యులైతే ఆలోచన కూడా చేసేవారు కాదేమో.

    ఈ “శిఖరా”నికి అది సులువేగా! వారి కరము పట్టింది కత్తి కన్నా పదునైన “కలమేగా”!?.

    Reply
  2. 2

    శారద పువ్వాడ

    చాలా అద్భుతమైన పాట.బాగా వివరించారు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!