సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    Sreekar

    అభినందనలు
    “సిరివెన్నెల పాట- నా మాట” సాహితీ విశ్లేషనా శీర్షిక జీవనదిలా ప్రవహిస్తూ శతకానికి దగ్గరగా 75వ సంచిక వరకూ ఆద్యంతం సాహితీ అభిమానులకు పసందైన విందును అందించిన శ్రీవాణీ గార్కి శుభాభినందనలు.

    Reply
  2. 2

    Durga

    ఏకం సత్. అంతే.
    ఈ విషయమే కవులు చెప్పినా, వేదాలు చెప్పినా, సాక్షాత్ పరబ్రహ్మమే‌ మూర్తీభవించి చెప్పినా సత్యమొక్కటే. పరమావధికి దారులు వేరు అయినా గమ్యం ఒకటే.
    అలాగే, ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు ఒక తీరుగా మెలగరు అన్న వాస్తవం లాగా, ఒకే పుడమిన, నరులందఱికీ ఆ ఒక్క సత్యమే, ఒక్క విధంగానే బోధిస్తే అర్థం కాక పోవౘ్చు. అందుకని పలు దారులలో పయనం ౘూపిస్తాం.

    వెన్నెల గారు చిలికించే ౘల్లదనం లోని వెలుగు ఆ “ఒక్క సత్యమే” అయినా, మనకున్ప లిపి లోని అన్ని అక్షర కుసుమాలనూ వివిధ రకాల విరి మాలలుగా, దండలుగా పేర్చి మనకందిస్తారు.

    అందుకే అందులోని ఆత్మతో మనమనందఱమూ మమేకమై మనల్ని మనం గుర్తెరగ‌ గలుగుతున్నాము.

    అటువంటి పటల మందారాల మకరందాలన్నిటినీ ప్రయాసగా కాకుండా, ప్రమోదంగా భావిస్తూ మాకు అందిస్తున్న రచయిత్రి శ్రీమతి శ్రీ వాణీ శర్మ గారికి, వందనాలన్నది చిన్న పదమే .

    The Unity of our species is often forgotten.

    ఇటువంటి మణిపూసలని మాకందించి, ప్రతీ పాటనూ మా హృదయాంతరాళల్లో స్థిరపరుస్తున్నారమ్మా! వందనాలు.

    ఇంత మంచి సాహిత్యాన్ని మాకోసం ప్రచురిస్తున్న‌ సంచిక టీం కూ కృతజ్ఞతలు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!