“బుద్ది ఎవరి సొత్తునా”
“మనిషి సొత్తురా”
“మనిషినా”
“జగతు సొత్తురా”
“ఎట్లనా?”
“రేయ్! జగతులా మనిషి, మనిషిలా జగతు కాదు”
“ఓ అవును కదా, ఈ నిజము తెలుసుకోకుండా సొత్తు నా సొత్తు
అని కొట్లాడి చస్తారు కదనా జనం”
***
సొత్తు = ఆస్తి
“బుద్ది ఎవరి సొత్తునా”
“మనిషి సొత్తురా”
“మనిషినా”
“జగతు సొత్తురా”
“ఎట్లనా?”
“రేయ్! జగతులా మనిషి, మనిషిలా జగతు కాదు”
“ఓ అవును కదా, ఈ నిజము తెలుసుకోకుండా సొత్తు నా సొత్తు
అని కొట్లాడి చస్తారు కదనా జనం”
***
సొత్తు = ఆస్తి
All rights reserved - Sanchika®
9 Comments
Raghunadha Reddy
Good
Arun
Super sir
Madhu
Nice
Manasa
Ranjith Kumar
Good
Mallesh
Nice
R.Krishnamurthy
Sottu story very nice Mr. Vasanth sir super
K.muniraju
మంచి సమాచారం చెప్పారు సార్.చాలా బాగుంది నిండా మప్పిదాలు.
R. Krishnamurthy
Sottu story very nice sir Mr. Dr. Vasanth