సంచికలో తాజాగా

Related Articles

16 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వాసుదేవమూర్తి గారి వ్యాఖ్య: *చాలా బాగుందండి. ముఖ్యంగా అమ్మా నాన్నలు మన శ్రేయస్సు కోసం ఎంత దోహద పడతారో చెప్పిన విధానం, కొన్ని కొత్త పదాలు వాడిన విధానం చాలా బాగున్నాయి 👍🥰*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr.Kasturi Ramesh: *Wonderful Sir.You are a highly talented person with great passion towards writings, Translation, and specially, your pronunciation is too good both in English and Telugu, to be able to easily understand the subject by the listener. Hats off Sir.🙏🏻🙏🏻🙏🏻🙏🏻*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సదాశివుడిగారి వ్యాఖ్య: చాలా బాగుంది మీ ఇంటర్వ్యూ. ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇంటర్వ్యూ లోని 14 ప్రశ్నలకు మీరు తెల్పిన సమాధానాలు చాలా స్వచ్ఛంగా మనసుకు హత్తుకునేలా ఉన్నాయి.
    అమ్మపై వ్రాసిన మీ “వీడ్కోలు” కవిత చదవాలని ఉంది. వీలైతే సాఫ్ట్ కాపీ షేర్ చెయ్యండి. ధన్యవాదాలు. 🙏🙏*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది నండూరి సుందరీ నాగమణి గారి వ్యాఖ్య: *మనకెంతో ఆత్మీయులు, గర్వకారణం అయిన శ్రీ కస్తూరి రాజశేఖర్ గారి ఇంటర్‌వ్యూ, నేటి సంచిక వెబ్ వారపత్రికలో. తప్పకుండా చదవండి. రాజశేఖర్ సోదరా, మీ సాహిత్యకృషికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. 🌹🌹*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కిషోర్ గారి వ్యాఖ్య; *నువ్వు సామాన్యుడివి కాదు బాస్, ఫుల్ ట్యాంక్ ఆఫ్ నాలెడ్జ్. ఎక్స్‌లెంట్ బాస్, కంటిన్యూ.*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. Sampath Kumar: *Congratulations Rajasekhar 💐💐💐. You are one of our pride members . I wish you continue your works and be happy.*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Parvathi garu: *Rajasekhar garu, Sincere congratulations on your hard-earned success. Congratulations on this significant milestone.*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లక్ష్మీప్రసన్న గారి వ్యాఖ్య: *కస్తూరి రాజశేఖర్ గారి సాహితీ ప్రస్థానం ఆద్యంతం చదివిన తరువాత వారి రచనలు అంత లోతుగా ఎందుకు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. వారి భావ వ్యక్తీకరణ చాలా పదునుగా ఉంటుంది.
    మరిన్ని ఉత్కృష్టమైన రచనలు వారి కలం నుండి రావాలని కోరుకుంటున్నాను.🙏*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వారణాసి శ్రీనివాసులు గారి స్పందన:*శుభోదయం! చాలా చక్కటి విశ్లేషణాత్మక ప్రశ్నలు, వాటికి సరితూగేలా జవాబులు..👏👏👏ఇంటర్వ్యూ మొదటి నుంచి చివరి వరకు చదివించగలిగిన పద్ధతి..☺ చాలా సంతోషంగా అనిపించింది మీ ఇంటర్వ్యూ మొత్తం చదువుతుంటే! మీరు, మా కుటుంబానికి అత్యంత ఆప్తులు అవ్వడం, అన్నయ్య గారి ద్వారా మీరు పరిచయం అవ్వడం మరింత సంతోషకరమైన విషయం! 😊 నాతో మీ ఇంటర్వ్యూ విశేషాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు! 🤝 మీరు ఈ సాహితీ ప్రస్థానంలో మరిన్ని విజయాలు సాధించాలని, మీ కుటుంబ సభ్యులు, మీరు కలిసి చేస్తున్న సాహితి సేవ మరింత బాగా కొనసాగాలని భగవంతుని ప్రార్ధన చేస్తున్నాను! 🌼🙏🌼*

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జగదాంబ గారి వ్యాఖ్య: Very nice, Congrats 👍 మీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము. చాలా సంతోషం. Good luck for your future endeavors too.*

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr.Sudhakar: *Good morning Rajasekhar garu. Wonderful interview. Never thought you are such a deep telugu enthusiast. We just felt you are having some interest in telugu literature. Doing great job. Keep it up Sir. I want to order for a copy of your Mano Vihari. Where to buy. It’s there on Amazon or Flipkart? Good Day. Maa Saraswati aaseervadam Meeku ellappudu undalani koruthu.*

  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మల్లారెడ్డి గారి వ్యాఖ్య: * అదుర్స్ గురువు గారు. Mallareddy, DGM, Union Bank of India*

  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఎన్ అవధానులు గారి వ్యాఖ్య: డియర్ రాజా, నీ ఇంటర్వ్యూ చదివాను. వ్యక్తిగా నీ గురించి మరియు నీ రచనా శైలి గురించి మరింత తెలుసుకోవడం ఆనందంగా ఉంది. All the best for your future endeavours. మీ వదిన గారు SBH లో Delhi లో చేసేరు కదా? N. Avadhanulu, GM(retd), Union bank of India*

  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. Ramachandra Rao: *The interview is fantastic. The replies denote the maturity of the writer Telugu sahityamulo manchi pattu unna vyaktiga poorna Rachiyitaga artham cesukuntu. abhinandistunnanu. – Ramachandra Rao, AGM.*

  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr.Mylaram Narayana Sswamy: *I have read the interview. It is very nice and inspirational. – Mylaram Narayana Swamy, Editor, Tourism Today.*

  16. 16

    కొల్లూరి సోమ శంకర్

    ఇది యబలూరి సుబ్రహ్మణ్యం గారి వ్యాఖ్య: *ఒకదానికి మించి మరొకటి. నాకు మాత్రం మీ ప్రత్యేక ఇంటర్వ్యూ చా..లా బాగా నచ్చేసింది. మీ పరిణితి అనూహ్యం👍*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!