సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    దర్భా లక్ష్మీ అన్నపూర్ణ

    నేను ఈ కథలపుస్తకం కొన్నాను సర్ చదువుతున్నాను.
    మీ ఇంటర్వ్యూ చదివాక మరింతలోతుగా అర్ధం
    చేసుకోగలననిపించింది .

  2. 2

    శీలా సుభద్రాదేవి

    వీరభద్రుడు గారు గొప్ప అధ్యయనశీలి.ఏ సాహిత్యం చదివినా వాటి మూలాల్లోకి వెళ్ళి ఆవాహన చేసుకునే వ్యక్తి.అందువలనే ఏ ప్రక్రియలో రచనా చేసినా తాత్వికుడు పరిశోధకుడు అయిన సాహితీవేత్తగా పాఠకులకు కన్పిస్తారు.అందుకే సంచిక సంపాదకులు పుస్తకాన్ని సంపూర్ణంగా చదివి అడిగిన ప్రశ్నలు ఎంత లోతుగా ఉన్నాయో వీరభద్రుడిగారి సమాధానాలూ అంతా గాంభీర్యాన్ని పొదువుకున్నాయి.మంచి ఇంటర్వ్యూని చదివిన అనుభూతి కలిగింది.ఇరువురికీ మనసారా ధన్యవాదాలు.

  3. 3

    n.sudhamani

    శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడిగారితో చేసిన సంచిక టీమ్ చేసిన ఇంటర్వ్యూ చాలా గహనంగా వుంది. రచయితలు, పాఠకులు తప్పక చదవవలసిన అంశం. కథారచనలో లోతైన విశ్లేషణతో కూడిన ప్రశ్నలు, అంతే గూఢమైన వివరణతో చినవీరభద్రుడు గారి జవాబులు మెదడుకు మేతలాగా అనిపించినాయి. ఆయన చెప్పినట్టు మన అనుభవంలో నుంచి వొచ్చిన రచనలో వున్న నిండుదనం, తృప్తి…వేరే వారి అనుభవాలతోనూ, కల్పనతోనూ రాసిన రచనలలో వుండవు. అయితే అన్నీ స్వానుభవాలే కావాలంటే కష్టమే! ఎదుటివారి అనుభూతులతో మమేకం చెందడం రచయితకు పెద్దకష్టమేమీ కాదనుకుంటా! ‘రవి గాంచనిచో కవిగాంచునే కదా…’ అన్నారు కదా! ఏమైనా చక్కని విందులాంటి ఇంటర్వ్యూ!

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!