సంచికలో తాజాగా

Related Articles

23 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. Hanumantha ravu: *Marvelous.. It reflects your EI as a Writer and Architect of the Societies, at large, in its ever changing structural and functional aspects of the societal landscape.. It serves as master classes in social -awareness and social understanding.. I wish that you will be successfully completing your further course of journey in the field as you contemplate.*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది హేమ గారి స్పందన: *నైస్ ఇంటర్వ్యూ 🥰🤗 హేమ,అంతర్వేదిపాలెం.*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది త్రినాథ రుద్రరాజు గారి స్పందన: *ఇంటర్వ్యూ చాలా బాగుంది. ఇది నిజంగా మీ రచనల ఆంతర్యాన్ని ఆవిష్కరించింది. 👌 *

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వేణుమాధవ్ గారి వ్యాఖ్య: *బాగుంది 👌🏻మీ అనుభవాలు చాలా చక్కగా వివరించారు… 👍🏻*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mrs. Alivelu: *Congratulations, Interview questions and answers are very interesting Gowrie. Alivelu, Aadarshnagar

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది హైమవతి గారి స్పందన: *ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన ప్రశ్నలు బాగున్నాయి నువ్వు ఇచ్చిన సమాధానం చాలా బాగుంది 👌 హైమవతి, సనత్‌నగర్

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. కె.ఎల్.వి. ప్రసాద్ గారి స్పందన: *ప్రశ్నలు_ప్రశ్నలకు మించి సమాధానాలు అర్థవంతంగా ఉన్నాయి. మీకు ప్రత్యేక అభినందనలు.*

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సురేఖ పులి గారి స్పందన;*ఈ వారం సంచిక లో శ్రీమతి అల్లూరి గౌరీ లక్ష్మి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ గొప్పగా ఉంది. ముఖ్యంగా వారి రచనలు చదివి కొందరు ముల్లు కర్రతో గుచ్చి విమర్శించినా కాన్ఫిడెంట్‌గా సమాధానం ఇచ్చారు. గ్రేట్ మేడమ్ 🤝💖 *

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది షామీర్ జానకి గారి స్పందన: *చాలా బాగా మాట్లాడారు గౌరీ. మనము నిత్య జీవితంలో ఎన్నో చూస్తూ ఉంటాము, వాటి పై విశ్లేషణ ఇస్తూ కొన్ని చురకలు వేస్తూ బాగా రాశారు. కలర్ ఫుల్ కదంబం లో మీ కాలమ్ చదివి చాలా ఇన్స్పైర్ అయ్యాను. మీకు సంచిక టీమ్ కు అభినందనలు.*

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అన్నపూర్ణ గారి వ్యాఖ్య: *చాలా బాగుంది ఇంటర్యూ, ఓపెన్ గా మాట్లాడారు. 👍🙂 అన్నపూర్ణ, విజయవాడ.*

    Reply
  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Nirmalajyothi garu: *Thank you madam for sharing the interview.*

    Reply
  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది షేక్ కాశింబి గారి స్పందన: *మీ ఇంటర్వూ చాలా మంచి ప్రశ్నలు.. వాటికి ధీటైన సమాధానాలతో ఎంతో ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా కాలమ్స్‌ని గురించి మీరిచ్చిన వివరణ, విశ్లేషణ నూరు శాతం కరెక్ట్ అనిపించాయి.. అంతర్లీనంగా సాగిన మీ జీవన విశేషాలు, నాటి సామాజిక స్థితిగతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.. మీకు, సంచిక టీమ్‌కు అభినందనలు..💐*

    Reply
  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మల్లికార్జునగారి వ్యాఖ్య: *సంక్షిప్త, సవివరణ ఇంటర్యూ…👌👌👌💐💐💐మీ కలం ఏది పలికినా అర్థవంతం, ఆలోచనాత్మకం, ఆచరణీయం.. జీవితానికి, సమాజానికి అవసరమైన రచనలు మీవి. ఇది సత్యం. ముమ్మాటికి.*

    Reply
  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గాయత్రి గారి వ్యాఖ్య: *గౌరీ, నీ ఇంటర్వ్యూ చదివా. విశదీకరించే నీ విశ్లేషణ చూసా. కానీ నీకు తిరిగి చెప్పే తెలివి నా దగ్గర లేదు. నీ స్నేహితురాలినైననందుకు గర్వపడుతున్నాను. ఆనంద బాష్పాలు వస్తున్నాయి. గ్రేట్ నువ్వు. 👏👏👏💐💐💐💐👌👌👍👍👍👏👏👏 – గాయత్రి, భీమవరం.*

    Reply
  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జ్యోతిర్లతగారి స్పందన: *గౌరీ గారు, మీ ఇంటర్వ్యూ చదివాను. మీరిచ్చిన సమాధానాలు లోతైనవిగా, ఆలోచనాత్మకంగా, వర్ధమాన రచయితలకు స్ఫూర్తి దాయకంగా ఉన్నాయి. చక్కటి విషయాలు తెలియచేశారు 👌👏👏🌹*

    Reply
  16. 16

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. Kumar: *Very nice interview – Kumar, Pune.*

    Reply
  17. 17

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వి. జయవేణి గారి స్పందన: *చదివాను అండీ… as usual మీ ప్రత్యేకతకు అద్దం పడుతోంది ఈ ఇంటర్వ్యూ.. చాలా పరిణితి చెందిన ఆలోచనలు..
    ఇంటర్వ్యూలో 15వ ప్రశ్న జవాబు నేను ఇచ్చినట్లే ఉంది నాకు. ఒక మంచి సాహిత్య సంగం చదివించినందుకు thanks 🙏🏻

    Reply
  18. 18

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్యామల గారి స్పందన: *ఇంటర్వ్యూ చాలా బాగుంది. – శ్యామల, బహదూర్‍పల్లి.*

    Reply
  19. 19

    కొల్లూరి సోమ శంకర్

    ఇది విజయలక్ష్మి గారి స్పందన: * మీ ఇంటర్వ్యూలో 15 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చదివాను. కాలమ్‌కి కథకి తేడా అర్థం అయ్యింది. మీ సమాధానాలు చాలా వివరంగా సూటిగా ఉన్నాయి. భవిష్యత్తులో మీరు రాసే కాలమ్స్‌కి కధలకి నవలలకి ఆల్ ద బెస్ట్ 💐.*

    Reply
  20. 20

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జి. ప్రమీల గారి వ్యాఖ్య: *చాలా బాగుందండి ఇంటర్వ్యూ.💐👏🙏🙏*

    Reply
  21. 21

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పుట్టి నాగలక్ష్మిగారి స్పందన: అల్లూరి గౌరీలక్ష్మి గారి ఇంటర్వ్యూ ఆసాంతం చదివాను. సంచిక వారు సంధించిన ప్రశ్నలకు తగినరీతిగా సమాధానాలిచ్చారు. ఆవిడ స్త్రీవాది కాదు, పురుషవాది కాదు. మధ్యస్తంగా మానవతావాది. అందుకే కొన్ని కాలమ్స్ చదివిన పాఠకులు కొన్ని సందేహాలు, ప్రశ్నలు అడిగినప్పుడు ఆ విషయాలను గురించి మరొకసారి ఆలోచించి వాటికి సమాధానంగా కాలమ్స్ వ్రాసి తన స్పందనను తెలియజేసేవారు.ఇక ఆవిడ హాస్యం, చమత్కారం, చమక్కులు,వ్యంగోక్తులను గురించి చెప్పేదేముంది. మీ విలువైన అభిప్రాయాలను నిష్పక్షపాతముగా తెలియజేసి నందుకు అభినందనలు, ధన్యవాదాలు మీకు గౌరీలక్ష్మి గారూ👍🏻

    Reply
  22. 22

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by KSL Kameswari garu: *Mrs. Gouri lakshmi garu, read your interview. All your responses are very prompt, relevant and to the point. They are very impressive and thought provoking.*

    Reply
  23. 23

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. Varala Anand: *Answers are very clear, straight and frank, and detailed also, liked it. 🎉*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®