సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    Susheelamma

    Comment by professor susheelamma
    శ్యామల గారు,
    ఎన్నాళ్లకు అక్షరాల్లో మిమ్మల్ని చూస్తున్నాను! గతంలో జె. శ్యామల పేరు తరచుగా పత్రికల్లో చూస్తున్నా సంచిక పత్రికలో “అన్నిట అంతరాత్మ” తో మీరు నాకు అత్యంత ఆప్త సాహితీ బంధువు అయిపోయారు. అచేతన వస్తువులకు చేతనత్వం కల్పిస్తూ, ఆయా వస్తువులు తమ గురించి తాము చెప్పుకునే అద్భుతమైన ఆ శీర్షిక నాకు చాలా నచ్చింది. ప్రతి శనివారం ‘రేపు ఏ వస్తువు గురించి చెప్తారా, ఎలా చెప్తారా’ అని ఎదురు చూసేదాన్ని. పూర్వ కాలం నుండి, నేటి వరకూ ఆ వస్తువు ప్రాధాన్యం, అది మన జీవితాల్లో ఎలా ప్రాముఖ్యత వహించిందీ అద్భుతంగా సమన్వయించి చెప్పేవారు.
    శీర్షిక ఆగిపోయిన తర్వాత సంచికకు ఫోన్ చేశాను. మీకు ఫోన్ చేశాను ఎందుకు ఆపేసారని. అంతగా నేను ఇష్టపడ్డ శీర్షిక అది. “ప్రేమ సాక్షి” కథల పుస్తకం ప్రచురించిన సందర్భంగా మీకు శుభాకాంక్షలు.
    ప్రేమ సాక్షి లోని కథల గురించి సోమశంకర్ సమీక్ష కూడా చాలా బాగుంది.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®