సంచికలో తాజాగా

Related Articles

19 Comments

  1. 1

    D.Nagajyothi

    ప్రేమ మూర్తి ,సహృదయురాలు,మంచి కవయిత్రి శ్రీమతి కాసీం బీ గారి ఇంటర్వ్యూ వారి అంతరంగాన్ని దర్శించేందుకు ఎంతో సహకరించింది. వారి జీవన విశేషాలు, సాహితీ ప్రస్థానం గూర్చి తెలుసుకోవడం ఎంతో స్ఫూర్తిదాయకం వారికి నా శుభాభివాదాలు .మంచి మనసున్న వారి ఇంటర్వ్యూ అందించినందుకు ధన్యవాదాలు అండీ

  2. 2

    P . Ujwala vani

    Most deserving interview of renowned Poet Kasimbi Garu. I am happy that Sanchika identified such a good Poet and her work. I wish all the best for her future endeavours.
    I am happy that her photos with learned people are published by Sanchika with the interview.
    P . Ujjwala vani

  3. 3

    పాణిరావు యర్రగుంట్ల

    సోదరి సమానురాలు, ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు శ్రీమతి కాసీo బీ గారి ఇంటర్వ్యూ ఆద్యంతం ఆసక్తిగా స్ఫూర్తి దాయకం గా సాగింది. రచయిత్రి జీవన ప్రయాణం, సాహితీ …ప్రయాణం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రచయితలకు మార్గ నిర్దేశం. సామాజిక సమస్యలపై స్పందించడం రచయిత్రి గొప్పతనం .
    మంచి ఇంటర్వ్యూ అందించారు. ధన్యవాదాలు.

  4. 4

    Niha shayk

    I feel highly elated for the opportunity my grandma has got through this interview ! It’s been our pleasure , that they have recognised her talent . She is not only a great poet but also utmost sweet person , who deserves this honour !
    With all due respect
    Thank u 🙏🏻

  5. 5

    A Murali krishna

    కాశింబి గారు 1991 నుంచి నాకు గురువు గారు. మాతృ సమానులు. 1992 లో నేను కవిత్వం వ్రాయడానికి తొలి ప్రేరణ. ఈరోజు కొన్ని కవితల్లో ప్రసంసాపత్రాలు పొందడం ఆమె చలవే.. ఇటర్వ్యూ చాలా బాగుంది. అన్ని కోణాలు స్పృశించారు.. ధన్యవాదాలు…

  6. 6

    జొన్నకూటి లక్ష్మి

    43 ఏళ్ల మా పరిచయంలో నా ప్రాణ స్నేహితురాలు కాశింబీ తన అనుభవాలతో పరిణితి చెందిన తన కవితలతో సమాజాన్ని మేలుకొలిపే ప్రయత్నం చేయడం హర్షణీయం.ఆర్ద్రత , ఆవేదనతో సూచించే కవితలు ఆమ అంతరంగంలోని ఉద్వేగాన్ని, సంఘంలో జరుగుతున్న ఎన్నో తప్పిదాల్ని కళ్లకి కట్టినట్లు చెప్పారు. ఈ కవితల వలన సమాజంలో మార్పు రావాలనే ఆమె దృక్పథం అభినందనీయం. ఇంటర్వ్యూ చాలా బాగుంది. 🙏

  7. 7

    Dr.GVRS Phani Durga

    మాతృమూర్తి ,మమతల కోవెల శ్రీమతి కాశింబీ గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది .వాల్మీకి శోకం నుండి శ్లోకం ఉద్భవించి రామాయణమైనట్లు సమాజంలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలతో ఆమె హృదయం ద్రవించి ఆమె నుండి వచ్చినటువంటి అనేక కవితలు నేటి సమాజానికి చాలా అవసరం. పదవీ విరమణ అనంతరం ఆమె ఈ ప్రస్థానం ఎందరికో ఆదర్శప్రాయం .ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ……. అలాంటి వారిలో ముందుండే మా కాశింబి గారికి శతకోటి వందనాలు.

  8. 8

    -----శివకుమార్ పేరిశెట్ల.....

    ‘తమ్ముడూ’ అని ‘నాన్నా’ అని మనసుని తట్టిమరీ పలకరించే అక్కయ్య “కాశింబీ” గారికి ప్రేమపూర్వక నమస్సులు.’అమరావతీసాహితీమిత్రుల’ ఉగాది పురస్కారాన్ని మీ ప్రక్కనే నిలబడి అందుకున్నందుకు చాలా ఆనందపడ్డాను.అక్కయ్యా!మీ ఇంటర్వ్యూ బావుంది.మీ సరికొత్త రచన చదవాలనివుంది.మీకు శుభాకాంక్షలు!

  9. 9

    వీసం నారాయణ రావు

    అమ్మలాంటి అమృతపు కవితలతో నేటి సమాజంలో ఉన్న అనేకమైన అంశములపై యువతకు మంచి మార్గ నిర్దేశం చేసే విధంగా పరిశోధనాత్మకమైన దృష్టితో మంచి మార్గదర్శనం చేస్తున్నటువంటి మా మాతృమూర్తి కాసింబి మేడమ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు.
    వారి కవితలు గత కొంత కాలము నుండి మేము చదువుతూ చాలా ఆనంద పడుతున్నాం . వారి ఇంటర్వ్యూలో ప్రతి ప్రశ్నకు సమాధానము చాలా యుక్తిగా భావితరానికి మంచి జ్ఞానాన్ని అందించే విధముగా కొత్త తరాన్ని సృష్టించే విధముగా కొనసాగింది.
    ధన్యవాదములు

  10. 10

    Dr.GVRS Phani Durga

    మాతృమూర్తి శ్రీమతి కాశింబి గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది వాల్మీకి శోకం నుండి శ్లోకం గా రామాయణం ఉద్భవించినట్లు, ఆమె యొక్క హృదయం సమాజంలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలను చూసి ద్రవించి ఆమె నుండి ఉద్భవించినటువంటి అనేక కవితలు నేటి సమాజానికి చాలా అవసరం .
    పదవీ విరమణ అనంతరం ఆమె ఈ ప్రస్థానం అనేకమందికి ఆదర్శప్రాయం. ఎందరో మహానుభావులు అందులో ముందుండే మాకాశింబి గారికి శుభాభినందనలు.

  11. 11

    Veruva Nageswara Rao

    అక్కయ్య గారికి నమస్కారములు,
    ఇది చాలా మంచి ఇంటర్వ్యూ , ప్రశ్నలు మరియు సమాధానాలు రెండూ ఆసక్తికరంగా మరియు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. అభినందనలు & శుభాకాంక్షలు.
    వేరువ నాగేశ్వర రావు

  12. 12

    K Santhi Bhavani

    కాశింబి మేడం గారి కవితలు బాగుంటాయి. అందరికీ అర్థమయ్యే విధంగా సరళమైన భాషలో రచనలు చేస్తారు. ప్రస్తుత సమాజంలో ఉన్న పరిస్థితులను అద్దంలో చూపించినట్లు ప్రశ్నలు మరియు సమాధానాలు ఉన్నాయి. మేడం గారు ఇంకా మంచి కవితలు రాయాలి అని కోరుకుంటున్నాను.
    ధన్యవాదములు 🙏
    .

  13. 13

    S.Venugopal, రిటైర్డ్ లెక్చరర్

    శ్రీమతి కాశింబి గారు నాకు సుపరిచితులు.వారు వృత్తి రీత్యా హిందీ అధ్యాపకులు అయినప్పటికీ, తెలుగు సాహిత్యం, తెలుగు కవిత్వం వారి ప్రవృత్తి.వారి రచనల్లో సామాజిక సృహ ఎక్కువగా కనపడుతుంది. సమాజంలోని రుగ్మతలు,సమస్యలు, దురాచారాల మీద ఆమె కవితలు, కథానికలు, గేయాలు వుంటాయి. సమకాలీన సమస్యలు మీద ఆమె కవితల్లో స్పందిస్తుంటారు. వారిని ” సంచిక” ఇంటర్వ్యూ చేయడం ముదావహం.వారికి నా ధన్యవాదాలు.
    శ్రీమతి కాశింబీ గారు భవిష్యత్తులో ఇంకా ఎన్నో రచనలు చేసే శక్తి నీ, ఆయురారోగ్యాలను భగవంతుడు ఇవ్వాలని కోరుకొంటున్నాను.

  14. 14

    Jaya Lakshmi Maddala

    Kasimbi Madam is like my mother. I love her so
    much I love her nature n writings.God bless you Madam.

  15. 15

    పింగళి భాగ్యలక్ష్మీ

    🙏🏻ఇంటర్వ్యూ చాలా అద్భుతంగా ఉంది. సంచిక magazine వారు చాలా చక్కని ప్రశ్నలు వేసి తెలుగు భాషలోని తియ్యందనాల్ని మించిన అద్భుతమైన సమాధానాలు రాబట్టారు మీనుంచి. వారు వేసే ప్రశ్నలు మీరు ఇస్తున్న సమాధానాలు చదువుతుంటే మీ కవితా సంపుటాలు చదువుతున్న అనుభూతి కలిగింది. మీ ఇంటర్వ్యూ మొత్తం కూడా మానవతా విలువలకి అద్దం పడుతూ నేటితరం కవులందరికి ఆదర్శవంతంగా, బంగారానికి తావి అబ్బినట్లుగా, చాలా ఆసక్తిదాయకంగా ఉంది. మీకు శుభాకాంక్షలు, జేజేలు, వందనాలు అక్క.👍👍👏👏🤝🤝🎊🎊🎉🎉🥇🎄🦚🦚🦜🦜🌹🌹

  16. 16

    Gorrepati Srinu

    Interview is so nice. Congratulations Kasimbi madam

  17. 17

    Esther Rani

    The interview is quite meaningful and interesting. Heartfelt congrats to SANCHIKA web magazine and to my beloved friend Kasimbee.

  18. 18

    అశ్విని రావుల

    అమ్మ, ఇదే నేను కాశింబి గారిని సంబోధించే విధానం. నాకు గురువుగా పాఠాలతో పాటు, పరిణతి కూడిన హుందాతనం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూపించిన వారు. మనసును తట్టిన ఆవేదన, ఆనందం, ఆక్రోశం, భావం ఏదయినా వెంటనే వ్యక్తపరిస్తే మనిషిగా మిగిలిపోతాం, కానీ కాస్త ఆగి ఆలోచించి దాని మూలాన్ని కనుగొంటే ఇలా అమృతమూర్తులుగా మారుతాం. ఎంతటి భావోద్వేగాన్నైనా అగ్ని పర్వత విస్ఫోటనంలా కాకుండా నిదానింది, దానిని నిష్కళంక హృదయంతో అనుభవించగలిగినప్పుడే, దానిని మనసు దగ్గర ఆపకుండా అర్థవంతమైన రచనల రూపంలో లయబద్దంగా సాగే సెలయేరులా వెలికి పంపగలం. ఇది తపస్సుకు తక్కువేమి కాదు. కాశింబి గారు ఎంత మంచి గురువో అంత కంటే గొప్ప తాపసి అందుకే వారి రచనలలో అంతటి ఆర్థ్రత.
    నా గురువుకి ఈ సందర్భంగా పాదాభివందనం.

  19. 19

    Manjusha mandapati

    My hearty congratulations to you Mrs Kasimbi aunty … Sooo proud of you after seeing such a heart touching poetries and your content in books .. You are deserve for more appreciation and awards … May god give you more strength to write such a good books for future generations.
    Love you aunty 🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!