సంచికలో తాజాగా

8 Comments

 1. 1

  Prabhod

  వాట్సాప్ విచిత్ర చేష్టలు – వేదుల గౌరీ కుసుమ కుమారి రచన చాల చాల బాగుంది. వారికీ అభినందనలు. నిజానికి ఇప్పుడు ప్రతీ వాడి చేతిలోనూ ఒక సెల్ ఫోన్ ఉంటోంది. దాంట్లో ముఖ్యంగా వాట్సాప్ ఒక ప్రచార సాధనంగ మారింది. మంచయినా చెడయినా మన మనసులోని భావాలను ఇతరులకు పంపిస్తోంది. అందుచేత దాంట్లో మనం జాగ్రత్తగా సమాచారాలు పెట్టకపోతే మన పరువు కూడా తీసేస్తుంది. రచయిత ఆ విషయం చాల బాగా అర్ధమయ్యేలా తెలియ చేసారు. చాలా సంతోషం. ఇంకా ఇలాంటి రచనలు అందిస్తారని భావిస్తున్నాము.

  Reply
 2. 2

  Dr.Hyma Moortyty

  Great story ,great narration ,very very close to reality .Such things happen unconsciously and unintentionally with smart phones at a click.

  Reply
 3. 3

  Vasantha Allamraju

  Story is really superb. What’s app is happening in the same way .The author has written in a nice and humourous flow. Hats off to SMT Gowri Kusuma.

  Reply
 4. 4

  Ravi

  చాలా బాగుంది! .
  కుసుమ గారికి మా అభినందనలు
  ఇలాంటి మంచి రచనలు మాకు అందిస్తున్న సంచిక కు మా ధన్యవాదాలు.

  Reply
 5. 5

  AVP

  కధ చాలా సహజంగా ఉంది.

  Reply
 6. 6

  Gouri Usha

  శ్రీమతి గౌరీ కుసుమా కథ నన్ను ఆమెతో నవ్వి, తాదాత్మ్యం చేసింది. ఈ రోజుల్లో ఇది చాలా నిజం, మా కుటుంబం మరియు స్నేహితుల టెలిఫోన్ నంబర్ల కంటే మనకు అపరిచితుల టెలిఫోన్ నంబర్ల సంఖ్య ఎక్కువ.!
  మీ కలం నుండి మరిన్ని సహజ కథలను చదవడానికి నేను వేచి ఉన్నాను.

  Reply
 7. 8

  రమ

  కుసుమ గారివి మరి కొన్ని కధలు పాడిన పాటలు యూట్యూబ్ ఛానెల్ Aadapaduchula kaalakshepaalu లో ఉన్నాయి. Gouri kusuma సెర్చ్ తో కనబడతాయి.

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!