Related Articles

4 Comments

  1. 1

    గిరిజా రాణి

    మనసుకి హత్తుకునేలా వుంది’కైంకర్యం’ పుస్తకం. కథ, కథనం, పాత్రల ఔచిత్యం, ఏ రకంగా చదివినా కూడా చాలా ఆకట్టుకునే రీతిలో వ్రాసారు సంధ్య. ఒక మనిషి తన ఆలోచనలను, నడవడిని మార్చుకువి దైవత్వం వేపు వేసే అడుగులు, మరి కొందరికి మార్గదర్శకాలు అయేలా వుంది ఈ పుస్తకం. రచయిత్రికి అభినందనలు.

    1. 1.1

      Sandhya Yellapragada

      Thanks andi

  2. 2

    నంద్యాల సుధామణి

    ‘కైంకర్యం ‘రచయిత్రి సంధ్యగారితో పరిచయం బాగుంది. ఈకాలంలో ఆథ్యాత్మిక మార్గంలోకి ఎంతోమంది మళ్లుతున్నారు. అలాంటివారికి ఉపయోగపడే పుస్తకం అనిపించింది. ఇలాంటి నవలలు రావడం ప్రస్తుతపరిస్థితుల్లో ఎంతో అవసరం కూడా!

    1. 2.1

      Sandhya Yellapragada

      కృతజ్ఞతలండి. మీ వంటి వారి మంచి మాటలు ఎంతో ధైర్యాన్నిచ్చి నడిపిస్తాయి.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!