సంచికలో తాజాగా

Related Articles

14 Comments

 1. 1

  Kamala paracha

  నిజమేనండి మీరు చెప్పింది లక్ష్మిగారు . ఈ మధ్య సినిమాలల్లో ఎంత ఘోరంగా చూపిస్తున్నారో . మరి బ్రాహ్మణులంటే చాలా చులకన ఐపోయింది.

  Reply
 2. 2

  G.S.Lakshmi

  కదండీ..

  Reply
 3. 3

  V.Sasikala

  మంచి కధండి. కులాలకతీతంగా సద్బ్రాహ్మణులు సమస్తజనుల కల్యాణార్ధం జపతపానుష్టాలతో, పూజలతో వేదోక్తంగా, మానవజాతికి మంచిదరగాలని పనిచేస్తారు. కానీ నేటి సమాజంలో బ్రాహ్మణులను రకరకాలుగా అవమానిస్తున్నారు ముఖ్యంగా సినిమాల్లో. బ్రాహ్మణులు సంఘటితంగా ఈసమస్యను ఎదిరించాలి. చాలా మంచికధండీ.

  Reply
  1. 3.1

   G.S.Lakshmi

   Thank you Sasikalagaru..

   Reply
 4. 4

  జిలేబి

  కథగా బాగుందండీ

  నిజ జీవితంలో ఇంత సుళువు గా సమాధానం వుంటుందా ? సందేహమే.

  జిలేబి

  Reply
  1. 4.1

   G.S.Lakshmi

   అంతేనంటారా జిలేబీగారూ..

   Reply
 5. 5

  ఆర్.దమయంతి

  very good story akkaa.
  meeru bold writer ayipoyaaru. dhairyam gaa raayamdi nijaalanu ilaane.abhinandanalu.
  jaihO bhaarat samskRti..

  Reply
  1. 5.1

   G.S.Lakshmi

   ధన్యవాదాలు దమయంతీ..

   Reply
 6. 6

  తాడిగడప శ్యామలరావు

  ఏ కథ అయినా ఒక సంగతినో సందర్భాన్నో ఎత్తి చూపటమే చేస్తుంది. కథాగమనమూ కథావస్తువూ వంటి వాటి సంభావ్యతలను మంచిచెడ్డలను చర్చించే ముందు కొన్ని కథాకాలం వంటి మూలవిషయాలు (ఎలిమెంట్స్ అంటారు) గమనించాలి, వాటిలో వైరుధ్యాలు లేకుంటే కథసవ్యంగా వచ్చినట్లే. ఆ దృష్టితో చూసి ఇది సరిగానే ఉందని చెప్పవచ్చును. జిలేబీ గారన్నట్లు సమకాలీనజీవితంలో ఇలాంటి సంఘటనలు సామాన్యం అవుతున్నాయి – కాని – అవి ఇంత సులభంగా పరిష్కారం కావటం లేదు సరికదా, అనవసరమైన మలుపులు తిరిగి రాజకీయపు రంగు రుచి వాసనలను పులుముకుంటున్నాయి. అదే విచార్యం. ఒక్క ఎలిమెంట్ తిన్నగా లేదని చెప్పాలి. ఇరువర్గాలవారూ తమతమ పలుకుబడుల సాయంతో సమస్యకు మూత వేయాలనుకున్నారని వ్రాసారు రచనలో. బ్రాహ్మణులవైపు మంచిపలుకుబడి గలవ్యక్తిగా మురళీధరం తండ్రిని బాగా ఎత్తి చూపటం ముందే జరిగింది. కాని బ్రాహ్మణవర్గంలో కథప్రకారం మంచి పలుకుబడి గల పురుషోత్తం గారు ఈ సమస్యకు మూతవేయాలని బయటకు వచ్చి చేసిన ప్రయత్నం ఏమీ లేదు కథప్రకారమే. మరి బ్రాహ్మణులలో వేరే పలుకుబడిగలవారు కలుగజేసుకున్నారని అంటే స్వవచోవ్యాఘాతం అవుతున్నది. కాబట్టి ‘ఇరువర్గాలవారూ’ అన్నది అతకటం లేదు. ఇది చిన్న లోపమే కాని కథారచనలో కాలలింగవచనవస్తువిషయైక్యతల వంటివి శ్రధ్ధగా నిర్వహించటంలో పొరపాటుగానే చెప్పకతప్పదు. మొత్తం మీద సమకాలీనసమస్యను ప్రస్తావించినందుకు అభినందనలు. బ్రాహ్మణులకు జరిగిన అన్యాయంపై కథ వ్రాస్తే అది గొప్పకథ కాదు కాని అన్యమతస్థుడికో అన్యవర్గస్థుడికో జరిగిన అన్యాయం పైన వ్రాస్తే మేథావి అన్నబిరుదూ వీలైనన్ని అవార్డులూ వచ్చే రోజులు కాబట్టి రచయిత్రి గారి ధైర్యాన్ని మరొక్కసారి మెచ్చుకోక తప్పదు.

  Reply
  1. 6.1

   G.S.Lakshmi

   శ్యామలరావుగారూ, నమస్కారమండీ. మీరింత శ్రధ్ధగా కథ చదివినందుకు ధన్యవాదాలండీ. మీరు ఎత్తి చూపిన పొరపాటు సబబైనదే. కానీ నేను అనుకున్నదేమంటే పురుషోత్తంగారు ఇటువంటి సమస్యలలో తలదూర్చే మనిషికారు. కానీ ఆయనను గౌరవించి, ఆ పిల్లలవైపు నిలబడే అనుయాయులయిన పెద్దవారు ఈ సమాజంలో చాలామందే ఉన్నారు. అలాగే అవతలివైపున్న వర్గంలోని పెద్దవారూ ఉన్నారు. “ఇరువర్గాలూ” అంటే నా ఉద్దేశ్యం సమాజంలోని అటువంటి పెద్దలని. దీనిని నేను ఇంకొంచెం వివరించవలసింది. కానీ ఒక చిన్నకథకుండే పరిమితివల్ల అంతకంటే చెప్పలేకపోయాను.
   ఈ కథ వ్రాయడంలో నా ధైర్యాన్ని మీరు మెచ్చుకున్నారు. సంతోషం. కానీ, నేను దీనిని ప్రచురించిన సంపాదకులను మెచ్చుకుంటాను. ఎందుకంటే ఈ కథను నాలుగైదు పత్రికలు ప్రచురించడానికి నిరాకరించాయి. సంచిక సంపాదకులు ఈ కథను ప్రచురించినందుకు వారికి నా ధన్యవాదాలు పత్రికాముఖంగా తెలుపుకుంటున్నాను.

   Reply
 7. 7

  nagaraju

  కంప్యూటర్ ఉదాహరణతో చాలా చక్కగా యంత్రానికి, మంత్రానికి, మరియు తంత్రానికి గల భేదాన్ని వివరించారు… కధ చాలా బాగా నచ్చిందండి. మంచి కధ రాసినందుకు మీకు కృతజ్ఞతలు

  Reply
  1. 7.1

   G.S.Lakshmi

   ధన్యవాదాలండీ నాగరాజుగారూ..

   Reply
 8. 8

  G. Vimalaprasad

  Manchi katha G.S. Lakshmi garu.. vivaranha baagaa raasaaru..

  Reply
  1. 8.1

   G.S.Lakshmi

   ధన్యవాదాలండీ విమల ప్రసాద్ గారూ..

   Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™