సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    శాంతిపర్వంలోని మూడు కథలూ బాగున్నాయి.నిజమే! మొదటి కథలో బలి చెప్పినట్లు సుఖదుఃఖాలు, జనన మరణాలు కాలం వలననే సంప్రాప్తమవుతాయి (లక్ష్మీదేవి బలిని విడిచి వెళ్ళటం ఈ కథలో కాదనుకుంటాను. మరొక కథలో చదివినట్లు గుర్తు)…భగవంతుడు ప్రతి మనిషికి కొన్ని అంతర్గత శక్తులు ఇస్తాడు. ఆపత్కాలంలో ఆ శక్తులను మేల్కొలపాలి అని రెండవ కథలో చక్కగా చెప్పారు.. శోకించటం వలన ధైర్యం, ఆయుస్సు మొదలైనవి అన్నీ పోతాయి..దుఃఖ సమయంలో కూడా నిబ్బరంగా ఉండాలి అని మూడో కథలో చెప్పారు…చాలా బాగున్నాయి. ఇంతక్రితం చదివినవే అయినా మీ ద్వారా వినటం కొత్తగా విన్నట్లు ఉన్నది.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!