సంచికలో తాజాగా

Related Articles

33 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పొనుగోటి కృష్ణారెడ్డి గారి వ్యాఖ్య: ఎక్స్‌లెంట్!.

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. కె.ఎల్.వి. ప్రసాద్ గారి వ్యాఖ్య:*సమాజాన్ని క్రాస్ సెక్షన్ చేసి చూపించారు. తీసుకున్న పాయింట్స్ చర్చించదగ్గవి.మీకు హృదయ పూర్వక అభినందనలు.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వేణుగారి వ్యాఖ్య: *నిజమే మేడం.. ఎటు వెళుతున్నామో ఎవరికీ అర్ధం కావడం లేదు. 😒 ప్రస్తుత దయనీయమైన పరిస్థితుల గురించి ఉతికి పడేసారు..
    సూపర్ 👌🏻👏🏻👏🏻
    ఇది మీ ఆవేదనే కాదు మీ లాంటి ఆలోచనలున్న మాలాంటి వాళ్లది కూడా. ‘ట్రంప్’ మొత్తం “కంపు” చేసాడు.. ఈ సినిమా జనాలు ఎప్పుడు మారతారో.. కలి యుగం అంతం ఐయిపోయి మళ్ళీ సృష్టి జరగలేమో మేడం.. 😒 వేణు, గుంటూరు.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది హనుమంతరావు గారి వ్యాఖ్య: *🙏👍🙏అది ఇది ఏమని.. అన్ని రంగాలు భ్రష్టు పట్టాయి.. మీ అద్భుతమైన సామాజిక దర్శనానికి, విశ్లేషణకు దర్పణం ఈ రచన..*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అత్తలూరి విజయలక్ష్మి గారి వ్యాఖ్య: *గౌరీ నీ రంగుల హేల ఎడాపెడ వాయించేసావుగా. Super గా ఉంది. ఆ మధ్య ఒక సినిమా చూసాను. Hero హీరోయిన్ ని public గా hug, కిస్ లు. వాళ్ళు చాలా common అన్నట్టు ఉండడం.*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఇందుకూరి కనకదుర్గ గారి వ్యాఖ్య: *చాలా బాగా వ్రాశావు.నూటికి నూరు పాళ్ళు నిజం.ఏమీ మార్చలేని స్థితి.నిట్టూర్చడం తప్ప 😔 *

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లలిత గారి స్పందన: *చాలా బావుంది. అవార్డ్స్ ఫంక్షన్ లో ఎంత దరిద్రంగా బట్టలు వేసుకుంటారో. అన్నీ ఇంగ్లీషు వాళ్ళని ఇమిటేట్ చేస్తారు. కథలు మాత్రం వాళ్ల కథల్లా ఉండవు. టీవీ షోస్ గురించి కూడా రాయండి. సీరియల్స్, టీవీ షోస్ అసలు ప్రకటనల్లో కూడా చూడలేకుండా ఉన్నాం. చాలా ధైర్యంగా రాసారు. 👏👏👏*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జి.ఎస్. లక్ష్మి గారి స్పందన: బలే బలే వేసారు దెబ్బలు. అన్నీ అక్షర సత్యాలే. 👏👏*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లలితావర్మగారి వ్యాఖ్య:* వావ్ గౌరీ సంచికలో చించేశావుగా ! నిజం ఎటు వెళ్తున్నాం? నేటి తరం భవిష్యత్తు ఎలా ఉంటుంది? సమాధానం లేని ప్రశ్నలు.*

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జానకి దామరాజుగారి వ్యాఖ్య: *చాలా బాగా చెప్పారుగా. ఇంక ఎవరూ మిగల్లేదు. 👌👍*

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ముత్యాలముగ్గు సంగీత గారి స్పందన: ‘ఎటు వెళుతున్నాం మనం’ భలేవుంది ఘాటుగా కొంచెం బాధగా వుంది. నిజాలు అలాగే ఉంటాయి మరి.*

  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. Balabhadrapatruni Madusudhan: *Very good analysis. Keep it up Ma’am 👍*

  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అన్నపూర్ణగారి స్పందన: *👌మా మాట నీ చేతి నుండి వ్రాతగా వచ్చింది చాలాబాగా అర్థం అయ్యేలా చెప్పావు 👏👏 అన్నపూర్ణ, రాజమండ్రి.*

  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. TVR Murty: *Good analysis, as a 1960s born. But times change and with time, everything changes. We have to adopt/adjust to the changing times. Gen Z to Gen Alfa are born in a new age dominated by digital and social media revolutions. Their bringing up, thinking and attitudes are totally different. We born in 50s and 60s may not like the changes but have to accept the fact of generational changes.*

  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వారణాసి నాగలక్ష్మిగారి స్పందన: *గౌరీ, మీ రంగుల హేల ఇప్పుడే చదివాను, చాలా బాగుంది! అన్ని రంగాలూ కవర్ చేశారు.*

  16. 16

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లక్ష్మీ మధుకర్ గారి వ్యాఖ్య: *బావుంది అండీ.*

  17. 17

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రఘురామ శర్మగారి వ్యాఖ్య: *వ్యాసం, అద్భుతంగా, ఆలోచనను రేకెత్తించేదిగా వుంది. మీ ప్రతిభకు, మీరు పడిన శ్రమకు నా జోహార్లు.*

  18. 18

    Chimakurthy

    మీ వ్యాసం సహేతుకంగా ఉంది.
    రాజకీయాలు, సినిమాలు, ఈ రెండు ఒకే వృత్తంలో తిరుగుతుంటాయి. అనేక ప్రశ్నలున్నాయి కాని సమాధానాలు కానరావు. రాజకీయాలు, సినిమాలు రెంటిలో బలమైన మార్పులు రావాలి. ప్రస్తుతం ఎన్నికలలో ఖర్చు అంతు చిక్కనంతుంది. దాన్ని తగ్గించటానికి బలమైన చట్టాలు రావాలి. విద్యావంతులు, స్త్రీలు రాజకీయాల్లోకి రావాలి. అభ్యర్థులకు కనీస చదువు డిగ్రీ ఉండాలని నిబంధన రావాలి.

    సినిమాల విషయంలో, నిర్మాతల ఆలోచనా విధానం మారాలంటే, Censorship లో కఠిన నియమాలు రావాలి.

  19. 19

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కన్నెగంటి అనసూయ గారి స్పందన: *బాగా రాశావోయ్. అదీ ఇదీ అని లేదు.. ఎంచుకున్న రంగాన్ని ఎత్తెత్తి కొట్టావ్. కామెంట్స్ కూడా చదివా.*

  20. 20

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బిందు గారి వ్యాఖ్య: *ఎక్స్‌లెంట్. ప్రెజెంట్ పొజీషన్‌ ఎలా ఉందో కళ్ళకు కట్టినట్టు ఉంది. ఎటు వెళ్తున్నామో, మనకే తెలియడం లేదు. మనం నిత్యం చూస్తున్నవే. బిందు, USA*

  21. 21

    కొల్లూరి సోమ శంకర్

    ఇది షేక్ కాశింబి గారి వ్యాఖ్య: *వాహ్.. వాహ్.. ఒక్క మాటలో..చెప్పాలంటే..అన్ని రంగాలకి సంబంధించిన నగ్న సత్యాలివి.అవునన్నా, కాదన్నా.. నిత్యం కళ్ళ ముందు జరుగుతున్న దారుణాలు..మీరు రాయడానికి, మేము చదవడానికి ఎంత గిలగిల లాడినా.. ఈ యథార్ధాల్ని అంగీకరించక తప్పదు.. ఈ దుర్భర పరిస్థితుల్ని మార్చడానికి మీ ప్రయత్నంలో మేమూ భాగస్థులమే 💐💐*

  22. 22

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పుట్టి నాగలక్ష్మిగారి వ్యాఖ్య: *’ఎటు వెళుతున్నాం?మనం!!’ చదువుతుంటే శ్రీశ్రీ కవిత “కాదేదీ కవిత కనర్హం” గుర్తొచ్చింది. రాజకీయాలు, వారి ప్రహసనాలు, వారసులు లేని రాజకీయ నాయకులు ,సినిమాలు, సినిమా ఫంక్షన్‌లు, వెర్రిచేష్టల యూట్యూబ్ వీడియోలు, యుద్ధాలు, యుద్ధపరిణామాలు, చివరికి నేటి యువతరం, నాటి తారల విపరీత పోకడలు ఇంకా అనేక చిత్ర విచిత్ర పోకడల ఆధునిక సమాజాన్ని కళ్ళముందు నిలిపారు. వావ్!నిజంగా కాదేదీ రంగుల హేల కాలమ్ కనర్హం అనిపించారు. ఇలా వ్రాసిన మీ ధైర్యానికి అభినందనలు గౌరీలక్ష్మి గారూ!*

  23. 23

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వీణా మునిపల్లె గారి స్పందన: *👏👏👏👏 చాలా చక్కగా చెప్పారు గౌరీ లక్ష్మి గారూ సూటిగా.. ఘాటుగా!!*

  24. 24

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జ్యోతిర్లత గారి వ్యాఖ్య: ఇప్పటి సమాజ పోకడలను ఎండ గడుతూ చక్కటి రచన చేశారు. ఎటు వెళ్తున్నామో తెలియని దశలో మనని మనం కాపాడుకుంటూ గమ్యం చేరటం ఒక పెద్ద ఛాలెంజ్. 👌👏👏

  25. 25

    కొల్లూరి సోమ శంకర్

    ఇది షామీర్ జానకి గారి స్పందన: *చాలా బాగుంది గౌరీ… సమకాలీన సమస్య చక్కగా రాసారు…👌👌👏👏*

  26. 26

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మల్లిక్ గారి వ్యాఖ్య: * సూపర్! మీరే రాయగలరు ఇలాంటివి.*

  27. 27

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మధుపత్ర శైలజ గారి స్పందన: *రంగుల హేల లో, గౌరీ లక్ష్మిగారు వెలిబుచ్చిన అభిప్రాయాలు చాలా కరెక్ట్‌గా ఉన్నాయ్. ఇవి ఆయా రంగాల వారికి చేరాలి. బాగా రాశారు మేడమ్.*

  28. 28

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి.వి. రమణ గారి స్పందన: *చాలా బాగా రాశారు. అభినందనలు. ఈనాటి రాజకీయ ఆర్ధిక పరిస్థితులకు అద్దం పట్టేలా ఉఃది.‌🌹🌺🌸🌷💞💕*

  29. 29

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రాజేంద్ర గారి స్పందన: * మీ ‘ఎటు వెళ్తున్నాం? మనం!!’ చాలా బాగుంది. ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులను కళ్ళకు కట్టినట్లుగా అనలైజ్ చేశారు. అగ్ర దేశాధినేతల, మన దేశాధినేతల, రాజకీయ ప్రముఖుల, సినీ ప్రముఖుల వైఖరిని ధైర్యంగా దుయ్యబట్టారు. మీ రచనలన్నిటిలో సామాజిక స్పృహతో సమాజానికి ఉపయోగపడే విధముగా ఒక మెసేజ్ వుంటుంది, మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు. మీరు భవిష్యత్తులో మరిన్ని మంచి రచనలు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.💐👍🙏 *

  30. 30

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొ. సిహెచ్ సుశీలమ్మగారి స్పందన *బాగానే పెట్టారుగా చాకిరేవు! ఇంటర్నేషనల్ నుంచి నేషనల్ పాలిటిక్స్, మూవీస్, టాక్ షోస్ etc.*

  31. 31

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శేషమ్మగారి స్పందన: *ప్రపంచం అల్లకల్లోలంగా ఉంది. ఎప్పట్లాగే చాలా బాగా రాసారు. అభినందనలు. శేషమ్మ, కాకినాడ.*

  32. 32

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఇందిరా విశ్వనాథ్ గారి స్పందన: * ఈనెల కాలమ్ ప్రస్తుత పరిస్థితికి అద్దం పట్టింది. నిజంగానే మనం ఎటు వెళ్తున్నామో తెలియడం లేదు. మంచి కాలమ్ రాసినందుకు అభినందనలు.*

  33. 33

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గోళ్ళ నారాయణ రావుగారి వ్యాఖ్య: *ఈ నెల కాలమ్ లో ప్రస్తుత సమాజ పోకడ మీద మన అభిమాన రచయిత్రి ఆవేదన, ఆక్రోసం వివరంగా లైటర్ వైన్ లో స్పష్టం చేశారు. ‘కంకర రోడ్డు మీద ఒంటెద్దు బండి లాగినట్లు’ ‘గొర్రెలు అప్పుడప్పుడు కసాయిలను మార్చినట్టుగా’ ఇలాంటి గుళికలు ఆమె హాస్య చతురతకు అద్దం పట్టాయి. మేక తినని ఆకు లేదు రచయిత్రి స్పృశించని విషయం లేదు అన్నట్లుగా ఈ వ్యాసంలో అంతర్జాతీయ యుద్ధాలను అంతర్జాతీయ సంస్థల లు నివారించలేకపోతున్నాయని విచారపడుతూ మీడియా సంస్థలు మాత్రం విషాదాన్ని వేడి వేడి మిర్చి బజ్జీలుగా తయారు చేస్తున్నాయని వారికి చురుక్కుమని చురక అంటించారు. ఆమె పరిశీలన, ప్రకటనలు ప్రశంసనీయం. రచయిత్రి సినిమాల గురించి రాస్తూ చేతి రుమాళ్ళు హీరోయిన్ కి బట్టలుగా ఇచ్చి కోట్లు సంపాదించడం, మితిమీరిన హింస, జుగుప్స, కలిగించే సీన్లను ఏకి పారేశారు. సినిమాలు యువతను పాడు చేస్తున్నానని తీర్పు చెబుతూ,అది వేలం వెర్రి అని నిర్ణయించారు. హీరో హీరోయిన్ల బట్టలు, టాక్ షో లలో ఉన్నప్పుడు వాళ్లు వేసే వెగటు పుట్టించే వేషాలను చాకిరేవు పెట్టారు. హాస్యం అనబడే అపహస్యాన్ని భరించలేక కళ్ళు, చెవులు, నోరు మూసుకోవాలి అంటూ కలం ఝళిపించారు. ఇలా సంక్షిప్త సుందరంగా రాజకీయాలు సినిమాలు, టీవీ, స్మార్ట్ ఫోన్ల విధ్వంసానికి విచారిస్తూ ఎటు వెళ్తున్నాం మనం! అన్న ప్రశ్నకు మనల్ని జవాబు చెప్పమని జవాబుదారిగా చేశారు. మహాఘటికురాలు అల్లూరి గౌరీలక్ష్మి గారికి అభినందనా భివాదములు! – గోళ్ళ నారాయణ రావు, విజయవాడ.*

Leave a Reply

All rights reserved - Sanchika®