సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    ఈ వారం అహల్యా శాపవృత్తాంతం చక్కటి పద్యాలతో చెప్పారు. రాబోవు శాపాన్ని కల రూపంలో అహల్య ముందుగానే తెలుసుకోవటం కవి స్వకీయకల్పన అయినా బాగుంది…… విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని సింహాసనం మీదనుంచీ కిందకి లాగివేసినట్లు చంద్రమతి కలగంటుంది కథ ప్రారంభంలో. ఈ సంఘటన బలిజేపల్లి వారి కల్పన (సత్యహరిశ్చంద్రీయం నాటకంలో). మూలంలో లేకపోయినా ఈ కల్పన ప్రాచుర్యం పొందింది. అలాగే రాబోయే సంఘటనలు ఇలా కలరూపంలో కనబడటం వారి పాతివ్రత్య శక్తి అనుకోవాలి. బాగుంది.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!