సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    సత్యనారాయణ రాజు

    సందేహాలకు సహేతుకమైన సమాధానాలు ఇచ్చారు. ఘోరమైన తప్పులు చేసినవారి పట్ల మానవత్వం చూపించాలనటం అన్యాయం. అలాంటి వారికి శిక్ష పడకపోతే దుష్టులు ఇంకా రెచ్చిపోతారు.

    1. 1.1

      గోనుగుంట మురళీకృష్ణ

      అవునండీ. రాజైన వాడు సుజనుల పట్ల సహృదయంతో ఉండటంతో పాటు దుష్టుల పట్ల కఠినంగా కూడా వ్యవహరించాలి. మీ అభిప్రాయానికి కృతజ్ఞతలు.

  2. 2

    Dr. Kothari vani chalapati Rao

    మురళీకృష్ణ గారూ .. రామాయణంలోని ఎన్నో అపోహలకు సందేహనివృత్తి కలిగేలాంటి చక్కటి సమాధానాలు ఇచ్చారండీ .. ఇవి చాలామంది సందేహాలు .. ఆ శునకం కథ ఇదే నేను వినటం ..!
    చక్కటి ప్రయోజనాత్మకమైన వ్యాసం .. బాగుంది .. అభినందనలు … థాంక్యూ 🙏

  3. 3

    Sandhya Yellapragada

    ప్రజలలో ఉన్న సందేహాలకు చక్కటి సమాధానమిచ్చారు. అభినందనలు. మూలం చదవటం ఉత్తమం అని గురువులు అందుకే బోధిస్తుంటారు. మీకు జయం.

  4. 4

    గోనుగుంట మురళీకృష్ణ

    మీ ప్రోత్సాహ పూర్వక అభిప్రాయాలకు కృతజ్ఞుడిని వాణీ గారు & సంధ్య గారూ!

  5. 5

    శ్రీధర్ చౌడారపు

    కొన్ని తప్పులు (నాకు తెలిసినంత వరకు) అగుపించాయి.
    1) మీ రచనలో ‘మలద కరూదా’లు అన్నారు. కానీ వాస్తవానికి అవి కలదకరూశాలు (మలదము, కరూశము అనే రెండు వేర్వేరు దేశాలు‌). ఇక్ష్వాకుని సోదరుడైన కరూశుడు ఈ కరూశానికి మొదటిరాజు.
    2) సీతాదేవి రామునితో లవకుశులు యుద్ధం చేసిన పిదప భూగర్భ ప్రవేశం చేసింది అనేది లోకి విదితమైన చరిత. మీరు మాత్రం అశ్వమేధ యాగం సమయంలో వాల్మీకి మహర్షితో అయోధ్యకు వెళ్ళి, సభలో తన పాతివ్రత్య నిరూపణ చేసుకునేందుకు తన తల్లి భూమాతను వేడుకొని భూగర్భంలోలోకి వెళ్ళిపోయింది అని రాశారు.
    ఇవి సవరించదగినవా? లేక నేనే గతంలో తప్పుగా తెలుసుకున్నాను ఆ??

    1. 5.1

      గోనుగుంట మురళీకృష్ణ

      ముందుగా నా రచన చదివి మీ అభిప్రాయం తెలియజేసి నందుకు ధన్యవాదాలు….మీరు సూచించినవి…
      1. మలద, కరూశ అనే పేర్లు కరెక్టే సర్! నేను పంపేముందు ఒకటీ రెండు సార్లు చూసుకుని పంపుతూ ఉంటాను..అయినా అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి.
      2. శ్రీరాముడి తో లవకుశుల యుద్ధం వాల్మీకి రామాయణంలో లేదు…..ఆ ఘట్టం జైమినీ భారతంలో వస్తుంది. వాల్మీకి అశ్వమేధ యాగం చూడటానికి వెళుతూ సీతని, లవకుశులనీ వెంటబెట్టుకుని వెళ్లి రాముడికి అప్పగిస్తాడు వాల్మీకంలో…

  6. 6

    నంద్యాల సుధామణి

    రామాయణంలో రాముడి పైన వేసినన్ని నిందలు మరెవరిపైనా వేసివుండరు జనాలు. వాటిని చక్కగా తిప్పికొట్టారు మీరు. ఇలాంటివి పదిమందికీ చేరే మార్గం చూడాలి. ముఖ్యంగా యువతరానికి చేరాలి. అయితే సీత అశ్వమేథయాగానికి వొచ్చి, భూమాత ఒడిలోకి చేరినట్టు చెప్పారు. అది కొత్తగా వుంది. మీకు అభినందనలు!

    1. 6.1

      గోనుగుంట మురళీకృష్ణ

      అశ్వమేధ యాగం జరిగేటప్పుడు లవకుశుల రామాయణ గానం వింటాడు రాముడు..అప్పుడు వీరు సీత కుమారులని, ఆమె వాల్మీకి ఆశ్రమంలో ఉన్నదని తెలుస్తూంది..సీతను ఇక్కడికి వచ్చి తన పవిత్రతను నిరూపించుకోమను అని కబురు పంపిస్తాడు. వాల్మీకి సీతను వెంటబెట్టుకుని యాగస్థలికి రావటం, సీత శపథం చేయటం జరుగుతుంది….. అయితే ఇదంతా వివరంగా చెబితే మెయిన్ పాయింట్ డైవర్ట్ అవుతుంది.అందుకని క్లుప్తంగా అశ్వమేధ యాగాన్ని వచ్చారు అని చెప్పాను సుధామణి గారూ!

  7. 7

    షామీర్ జానకీదేవి

    రాముడి పై ఉన్న అపోహలను చక్కగా తొలగించారు… రామాయణం అనగానే ఇలాంటి అనుమానాలే చాలా మందికి వస్తున్నాయి… లవకుశల ప్రస్తావన తేలేదు… అసలు లవకుశులు ఉన్నారా? చక్కగా రాసారు మీకు అభినందనలు…

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!