"త్యాగం చెయ్యాల్సింది కర్మలనీ, ధనాలనీ, పిల్లలనీ కాదు. త్యాగం చెయ్యాలిసింది నేను చేస్తున్నాను అనే భావనని" అని వశిష్ఠుడు చెప్పిన కథని అందిస్తున్నారు జొన్నలగడ్డ సౌదామిని. Read more
"ప్రతి క్షణమూ శివుడికి మనోహరమూ, మహదానంద దాయకమూ, మదన బాణ సంచాలన సంజాత మహా శృంగార రసభావ శిఖరాయమాణమూ అయింది" అంటున్నారు జొన్నలగడ్డ సౌదామిని "పరమేశ్వరుడూ - పచ్చి మిరపకాయ బజ్జీ" కథలో. Read more
దేశం అంటే ఏమిటో, ఎవరు నిజమైన దేశభక్తుడో, దేశభక్తిని పెంపొందించడమంటే ఏమిటో ఈ కథలో వివరిస్తున్నారు జొన్నలగడ్డ సౌదామిని. Read more
దర్శనం అంటే మనం వెళ్లి గుడి లోనో గోపురం మీదో, కొండ పైనో విగ్రహాన్నో, దేన్నో చూడటం కాదని చెబుతూ, అసలైన దర్శనమేదో వివరించారు జొన్నలగడ్డ సౌదామిని "పునః సిద్ధి" కథలో. Read more
"కన్ను తెరిచినా, మూసినా, ఎన్నలేని ఎరుకా దాంతో పాటు ఎడతెరిపి లేని వాన జల్లుల లాగా ఒక సారి, మళ్ళీ, ఇంకా, ఆపకుండా, మళ్ళీ మళ్ళీ తోసుకొస్తోంది ఆనందం" అంటున్నారు జొన్నలగడ్డ సౌదామిని ఈ కవితలో. Read more
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *
Keep moving the story..*