ఎవరి కర్తవ్యం వారికి సరిగ్గా తెలిసినప్పుడే ప్రపంచంలో అయోమయం, అసంతృప్తి, అసహనం తొలగిపోతాయని తెలిపే కథ. Read more
అన్నీ ఉన్నా, తనకి లేనిదేదో తెలుసుకోగలిగిన ఓ వైద్యురాలి అంతరంగ విశ్లేషణని కథలా అందిస్తున్నారు పి.వి.బుద్ధ. Read more
కుటుంబంలోని మూడు తరాల వైద్యురాళ్ళు తమ మెడికల్ కాలేజ్ రీ-యూనియన్‌కి హాజరై కలబోసుకున్న అనుభూతులు, ఆలోచనలకి అక్షర రూపమిచ్చిన కథ. Read more
"సంసారం అనేది ఒక పోటీ పరీక్ష, ఒక కాంపిటీషన్ కాదు. ఒకరు గెలిచి, ఒకరు ఓడిపోవడానికి. అదేమీ గేమ్ కూడా కాదు. ఒకరికొకరు కాంపిటీషన్ రావడానికి" అని కొత్త జంటకి వివరిస్తారో డాక్టర్ ఈ కథలో. Read more
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *
Keep moving the story..*