ప్రసూన నీ జీవిత యానం గా సంచిక పత్రిక నుండి వెలువడుతున్న ఆత్మకథను నీవు వివరిస్తున్న తీరు, ఎంతో భావుకతతో మాతృభాష మాధుర్యాన్ని (తెలుగు) తెలిపే విధంగా…
మురళీకృష్ణ గారూ! 🙏🏻 మేలిమి బంగారాన్ని చరిత్ర గనులలోంచి పరిశోధనా పలుగులతో తవ్వి సాహిత్యపు తట్టలతో ఎత్తుకొచ్చి మరీ అందజేస్తున్నారు. హార్దికమైన అభినందనలు.