సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    “నాటి పురాణాల్లో ఆధునిక విజ్ఞానం” వ్యాసంలో మీరు ఒక కొత్త విషయం ప్రస్తావించారు. గాంధారి పిండాలు నేతి కుండల్లో భద్రపరచటం నేటి టెస్ట్ ట్యూబ్ బేబీల వంటివనీ, పురుషుడు స్త్రీగా, స్త్రీ పురుషుడిగా మారటం శిఖండి వృత్తాతం లోనూ చక్కగా చెప్పారు. ఈ లెక్కన ఆలోచిస్తే ఇంకా ఉంటాయేమో! మాంధాత తండ్రికే జన్మిస్తాడు, తల్లికి కాదు. పురుషుడు పిల్లలను కనటం భవిష్యత్ లో చూస్తామేమో!……వైవిధ్యభరితమైన అంశం ఎంచుకున్నారు. బాగుంది.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!