శీర్షిక, కథ బాగున్నదని చెప్పినందుకు ధన్యవాదాలండీ!...పౌరాణిక కథ అయినా మానవ జన్మ ఎత్తినందుకు మానవులు అనుభవించే కర్మఫలం దశరథ మహారాజు అంతటి వాడైనా అనుభవించవలసి వచ్చింది. ....…
పురాణ కథ శీర్షిక బాగుంది. . కథ ఒక సోషల్ స్టోరీ చదువుతున్నట్టు అనిపించి ఆకట్టుకుంది. . కథా కథనం బాగుంది. . శ్రవణ కుమారుని కథ…