సంచికలో తాజాగా

23 Comments

 1. 1

  Sagar

  ఊహ వేరు, వాస్తవం వేరు అనే విషయానికి చక్కని ఉదాహరణ మీ రచన మేడమ్ . ఎన్నోరోజుల తరువాత మీ రచన ఆవిష్కారానికి వారు వచ్చారు అంటే అది మీ పట్ల వారికున్న గౌరవం. మీకు నా అభినందనలు మరియు ఇలాంటి మంచి రచనలు అందిస్తున్నందుకు ధన్యవాదములు మేడమ్

  Reply
  1. 1.1

   Jhansi koppisetty

   Thank you Sagar garu

   Reply
 2. 2

  మంజు

  చాలా బాగా మెుదలు పెట్టారు…

  Reply
  1. 2.1

   Jhansi koppisetty

   ధన్యవాదాలు మంజుగారూ🙏🙏

   Reply
 3. 3

  డా.కె.ఎల్ వి.ప్రసాద్

  లేఖల(ప్రేమ లేఖలే కానక్కర లేదు)ప్రభావం మనిషి మీద చాలా ప్రభావం వుంటుంది.అయితే అది లే ఖ రాసేవాళ్ల మీద,దానిని అందుకునే వాళ్ల మీదా ఆధార పడి వుంటుంది.
  లేఖల విలువ నాకు బాగా తె లుసును.అప్పుడే కాదు,ఇప్పటికీ నాకు లేఖలు రాసే అలవాటు పోలేదూ.
  తెలియని ఆడ-మగ,మధ్య ఈ లే ఖాయ ణం
  కొన సాగినప్పుడు,ఇరువైపుల వూహల గుసగుసలు
  తప్పవు.తెలియని ఉట్కంట త ,క్రమంగా మనసును
  పెనవేసుకు పోతుంది.
  కొన్ని పరిచయాలు జీవితంలో పెను మార్పులు తీసుకు వస్తాయి.ఆ మార్పు జీవితానికి ఉపయొగ పడే ద యితే…ఇలా జీవితాంతం గుర్తుంచుకునేలా మిగిలిపోతుంది.
  ఇలాంటి జ్నాపకాలు చాలా మందికి వుంటాయి గాని
  హృదయం విప్పేవాళ్లు బహు తక్కువ.ఝాన్సీ గారు
  ఈ విషయం లో అభినంద నీయులు.

  Reply
  1. 3.1

   Jhansi koppisetty

   డాక్టర్ ప్రసాద్ గారూ, బాగా సెలవిచ్చారు… ధన్యవాదాలండీ🙏🙏

   Reply
 4. 4

  వేణుగోపాల నాయుడు

  ఊహలు ఆశలైతే, ఆ ఊహల ఆశలు తిరగబడితే కలిగే నిరాశ మానసిక ఆందోళన, కళ్ళకు కట్టారు.ఊహాలోకం లో బ్రతకడం అచేతనం మాత్రమే. చేటనావస్తలో చేసే ఆలోచనలు, చర్యలు మానసిక,వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయి. పడుచు వయసు పిల్లలు తెలుసుకోవలసిన విషయాలు పరోక్షంగా సూత్రీకరించారు. గువ్వ కేక బాగుంది.

  Reply
  1. 4.1

   Jhansi koppisetty

   మీ అద్భుతమైన స్పందనకు ధన్యవాదాలండీ వేణుగోపాల్ గారూ…..

   Reply
 5. 5

  spmahaboobhussain18@gmail.com

  ఒక వ్యక్తికి మరో వ్యక్తిపై కలిగే అభిప్రాయం
  ఎలాంటిదైనా ఆ ఒక వ్యక్తి వ్యక్తిత్వం పై ఆధారపడి ఉంటుంది.భావాలు పంచుకోవడానికి
  లేఖ సులభమైన మార్గం.సహజమైన అంశాన్ని ఎంతో సున్నితంగా చెప్పారు రచయిత్రి.
  వ్యక్తీకరణ ఎంత ఉద్వేగమో స్వీకరణ కూడా
  అంతే ఉద్వేగంతో ఉన్నప్పుడే ఆ భావం స్నేహ
  రూపం దాల్చగలుగుతుంది.

  Reply
  1. 5.1

   Jhansi koppisetty

   ధన్యవాదాలు మెహబూబ్ హుస్సేన్ గారూ…

   Reply
 6. 6

  Sambasivarao Thota 9shiva@gmail.com

  Jhansi Garu!
  Chaalaa chakkagaa vivarinchaaru..
  Chaalaa Baagundandi..👌

  Reply
  1. 6.1

   Jhansi koppisetty

   సాంబశివరావుగారూ ధన్యవాదాలండీ..

   Reply
 7. 7

  బసవరాజు వేణుగోపాల్

  లేఖా సాహిత్యం… చాలా బాగా రాశారు.. మీతొలి నవల ఆవిష్కరణ కు వచ్చారంటే నేను చూసే ఉంటాను మేడం👍👍👌👌💐💐💐

  Reply
  1. 7.1

   Jhansi koppisetty

   చూసి వుండొచ్చు… గీతా వెల్లంకి వారిని గుర్తించి వెళ్ళి పలకరించారు సార్😀😀😀

   Reply
 8. 8

  చిట్టె మాధవి

  ఊహలోని భావాలన్నీ లేఖలై ఆసాంతం ఇంకో ఊహకు రూపం ఇస్తే ఇంత అద్భుతమైన రచనగా రూపొందుతుందని మీ రచనా శైలి తో నిరూపించారు ఝాన్సీ..అభినందనలు 💐

  Reply
  1. 8.1

   Jhansi koppisetty

   మాధవీగారూ.. ధన్యవాదాలండీ💖

   Reply
 9. 9

  విజయ్

  ఝాన్సీ గారు చాలా చక్కగా రాశారు తొలిసారి చూసినప్పుడు ఊహించుకున్నట్టు లేరు కదా అని కొంచెం సేపు అనుకున్నా, తరువాత ఊహ మరియు నిజం వేరు వేరు అని చక్కగా చెప్పారు. రూపానికి మనసుకు తేడా ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చెప్పారు ఇలాంటి మరెన్నో మంచి రచనలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నాను.

  Reply
  1. 9.1

   Jhansi koppisetty

   విజయ్ గారూ ధన్యవాదాలండీ

   Reply
 10. 10

  విజయ్ కుమార్

  ఝాన్సీ గారు చాలా చక్కగా రాశారు తొలిసారి చూసినప్పుడు ఊహించుకున్నట్టు లేరు కదా అని కొంచెం సేపు అనుకున్నా, తరువాత ఊహ మరియు నిజం వేరు వేరు అని చక్కగా చెప్పారు. రూపానికి మనసుకు తేడా ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చెప్పారు ఇలాంటి మరెన్నో మంచి రచనలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నాను.

  Reply
  1. 10.1

   Jhansi koppisetty

   Thank you Vijay garu

   Reply
 11. 11

  మొహమ్మద్. అఫ్సర వలీషా

  అద్భుతమైన రచనా శైలిమీది ఝాన్సీ గారు. మీ రచనలు చదవడం మొదలు పెట్టగానే చాలా ఆద్యంతం సక్తికరంగా పాఠకులను ఇట్టే కట్టి పడేస్తాయి.ఉన్నది ఉన్నట్లు వ్రాయడం చాలా గొప్ప కళ మీది.చక్కని కోఇన్సిడెంట్ కదా అతను మంచి రచయిత కాబట్టి మీరో మంచి రచయిత కావడానికి కారణం అయ్యారు.మీ లేఖనే అడ్వాన్స్ గా తీసుకుని ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు. ఏమైనా మీ అనుభవం అందరికీ ఓ ఆదర్శ ప్రాయం, చక్కని కధానికం.ఇంత మంచి రచనా వ్యాసంగాలను అంద చేస్తున్న మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు ఝాన్సీ గారు 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  Reply
  1. 11.1

   Jhansi koppisetty

   మీ ఆత్మీయస్పందనకు ధన్యవాదాలు డియర్ వలీషా💖

   Reply
 12. 12

  Mannem sarada

  జీవితంలో అనేకానేక సంఘటన లు ఎదురవుతుంటాయి. కొన్ని చేదుని పంచితే మరికొన్ని జ్ఞాపకం వచ్చినప్పుడు సంతోషాన్ని కలిగిస్తాయి. వాటిని అందంగా మలచి అక్షరాలతో జాజి మాలలు కట్ట గల నేర్పు నీ కలానికి వుంది. . నీ అనుభవం గమ్మత్తుగా వుంది. అభినందనలు ❤️

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: