వికృత మేధస్సులతో విర్రవీగుతూ,సమూహంలా కదలుతూన్న విషనాగుల ముసుగులను తొలగించి మనకు చూపించిన సగటు మనిషికి నమస్సులు.
సగటు మనిషి కష్టాలు, మేధావుల అతితెలివి తేటలను ఉతికి ఆరేశారు. ఇంతకీ ఈ సగటు రచయిత ఎవరో. అభినందనలు. కొండూరి కాశీ విశ్వేశ్వరరావు
చాలా సూపర్.. ఉచ్చల జలధి తరంగాలు పొంగి పొర్లాయి.. బాగుంది.