ఇది సంగీత గారి వ్యాఖ్య: *రంగుల హేల కాలం లొంగే ఘటమా - ఈనాటి కాలానికి చక్కని సందేశం. సంగీత (ముత్యాల ముగ్గు).*
ఇది జి.ఎస్. లక్ష్మి గారి స్పందన: *ఉగాది పండగ సమయంలో సమయపాలన గురించి చెప్పడం చాలా బాగుంది. బాగా చెప్పారు. GS Lakshmi.*
ఇది ఎం.వి. రమణ గారి స్పందన: * కాలం లొంగే ఘటమా! శీర్షికతో అల్లూరి గౌరీలక్ష్మి గారు వ్రాసిన రైటప్ ఎంతో ఆలోచింపజేసేదిగా ఉంది. రచన శైలి…
ఇది మృణాళిని గారి స్పందన: *బాగుంది.*