గొర్రెపాటి శ్రీను రచించిన 'ధరణీనాయకా' అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. Read more
"ఇప్పుడు కరోనా మహమ్మారితో జరుగుతున్న పోరులో తెలిసో తెలియకో మనం ప్రతి ఒక్కరం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో యుద్ధం చేస్తున్నాం" అని అంటున్నారు గొర్రెపాటి శ్రీను ఈ కవితలో. Read more
కడలి కెరటాలు నిత్యం తీరాన్ని తాకుతూనే వుంటాయి.ఎగసి పడుతూ గెలవాలని తపిస్తూ ముందుకే సాగుతుంటాయి. ఇదే సూత్రాన్ని జీవితంలో పాటిస్తే మేలని సూచించే కథ. Read more
"బంధాలు, బంధుత్వాలు, స్నేహాల విలువలు తెలుసుకుని అందరితో మంచిగా వుంటుంటే.. నిన్ను, నీ ఉనికిని అందరూ గౌరవిస్తారు" అని చెబుతోంది గొర్రెపాటి శ్రీను రచించిన ఈ కవిత. Read more
"పడడం సహజం.. ఎదురుదెబ్బ తగిలినప్పుడు.. తట్టుకుని నిలబడినవాడే నిజమైన విజేత" అని చెబుతోంది గొర్రెపాటి శ్రీను రచించిన ఈ కవిత. Read more
"ఎదుటివారి ఉనికిని గౌరవిస్తూ వారి వాదనని సైతం ఆలకిస్తూ పరిష్కారం గురించి అన్వేషిస్తూ నిర్ణయాలు తీసుకుంటే .. అదే శాంతిమంత్రమవుతుంది" అంటున్నారు గొర్రెపాటి శ్రీను. Read more
ఎవరైతే ఇంటగెలవగలరో.. వాళ్ళే ప్రపంచాన్ని గెలవగలుగుతారు. తమ దగ్గర పనిచేసే వాళ్ళ మనస్సులు గెలవగలుగుతారు అని చెబుతుంది గొర్రెపాటి శ్రీను వ్రాసిన ఈ కథ. Read more
ఇది మృణాళిని గారి స్పందన: *బాగుంది.*