చెట్లతో చెలిమి పుస్తక సమీక్ష బాగుంది..రకరకాల చెట్లు, శాస్త్రీయ నామాలు, ఏ కుటుంబానికి చెందినవి అనే విషయం బాలబాలికలకు కచ్చితంగా ఉపయుక్తమే !
ధన్యవాదాలండి
ఇంటర్వ్యూ బాగుంది. బహుశా సినిమా పుస్తకాలు అమ్ముడవుతాయేమో, చూడాలి
భవిష్యవాణి తెలుసుకోవటం మంచిదా కాదా! అని ఒక కొత్త ఆలోచన రేకెత్తించి అందుకు సోదాహరణ గా ధర్మరాజు చేసిన పనులు వివరించారు రచయిత...బాగుంది.కానీ ఇక్కడ ఒక్క చిన్న…
Vaggeyakaara venkata dri Swamy vyasam, baagundi Uvrathnam