చికాకులను తొలగించుకుని మనసుకి పరావర్తన లక్షణం అలవర్చుకుంటే విజయం వరిస్తుందని చెబుతున్నారు కె.వి.సుబ్రహ్మణ్యం 'విజయానికి దారి' అనే ఈ కవితలో. Read more
సంచిక నిర్వహించిన హాస్యకథల పోటీకి కె.వి. సుబ్రహ్మణ్యం పంపిన హాస్య కథ "బామ్మగారూ - పెంకుముక్క". ఓ తెలివైన బామ్మ తన మనవడితో తమ ఇంటిని ఎలా బాగుచేయించిందో ఈ కథ చెబుతుంది. Read more
"కష్టాలు లేని జీవితం ఆనందమయం కానేరదు. నిన్నటి కఠోర జ్ఞాపకాలే ధైర్యానికి పునాదులు" అంటున్నారు కె.వి. సుబ్రహ్మణ్యం 'కష్టసుఖాలు' కవితలో. Read more
మనుషులకు ప్రాణవాయువునందించే చెట్లను కాపాడుకోవాల్సిన అవసరం గురించి చెబుతున్నారు కె.వి.సుబ్రహ్మణ్యం "చెట్టు వేదాంతం" కవితలో. Read more
సమగ్ర వివరణ, విశ్లేషణతో కూడిన వ్యాసం. ధన్యవాదములు.