నోటి దుర్వాసన గురించి, ఎత్తుపళ్ళ గురించి చాలా ఉపయోగకరమైన సలహాలు సూచనలు సర్ ధన్యవాద, అభినందనలు మీకు 💐💐🙏
కథ చాలా బాగుంది.యువత ఎప్పుడూ దేశమును కాపాడే ప్రయత్నంలో ముందు వుండాలని, దేశభక్తి కలిగి వుండాలని మంచి సందేశం యిచ్చారు.రచయితకు ధన్యవాదాలు.