సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    ఇటీవలే (ఆగస్ట్ 29) తెలుగు భాషా దినోత్సవం జరుగుపుకున్న సందర్భంగా తెలుగు భాష గురించిన ఒక చక్కని వ్యాసం పాఠకులకు అందించారు. ఇది చదివి వదిలేయకుండా విద్యార్ధులు దాచుకోదగినది. తెలుగు అజంతమైన (అచ్చులతో అంతమయ్యే పదాలు కలిగిన) భాష కాబట్టే చదవటానికి, రాయటానికి, వినటానికి, మాట్లాడటానికి, గానం చేయటానికి కూడా తియ్యగా అనిపిస్తుంది….తెలుగుభాష ను కాపాడుకోవటానికి ప్రజలు ఏం చేయాలో కూడ చక్కగా వివరించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలే గానీ, భాషాభివృద్ది చేయటం వారికీ చిటికెలో పని. అందుకు సహకరించే భాషాభిమానులు కోకొల్లలు… మంచి వ్యాసం అందించినందుకు అభినందనలు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®