సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జగన్నాథుడి గారి వ్యాఖ్య: *పద్యాలు చాలా బాగున్నాయి. సరళ పదములతో, కఠిన సత్యాలను సమ్మిళిత పరచి ప్రతి యొకరికీ ఆర్థమయ్యేలాగుంది మీ అనువాదం. నిజంగా డి.వి.జి గారు ధన్యులు.
    పొంగు కృంగు అలల అలజడి కడలి నుండి పరస్పర భిన్నము లైన చేతి వ్రేళ్ళ కరధర్మం వరకు సాగిన సృష్టి తత్వాన్ని సామ్యా సామ్యములుగా బాగా చిత్రీకరించారు.
    మనిషి తన మేధోశక్తితో ఎంత విర్రవీగినా ప్రకృతి ముందు మోకరించవలసిందే. సృష్టి మనకిచ్చిన దానిని కాపాడుకుంటూ, వాటి ఫలాలను సర్వ జీవరాశులు ప్రకృతి ధర్మానుసారంగ అనుభవిస్తూ, మనుగడ సాగించాలని కవి తన తాపత్రయాన్ని ‘ఈ మంకుతిమ్మన కగ్గ-24’ లో మన ముందు పెట్టారు.
    మిత్రుడు జానకిరాముడికి వినమ్రతతో నా ధన్యవాదాలు. శుభం భూయాత్. మీ జగన్నాథుడు.*

    1. 1.1

      జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

      డీవీజీగారి మంకుతిమ్మన కగ్గలు చాలా ప్రాచుర్యం పొందినవి. బస్సుల్లో కూడా డ్రైవర్ వెనక ఒకటో రెండో పద్యాలుంటాయి. వాటినిచూసినప్పుడల్లా మన వేమన, బద్దెనలవంటి శతకకారుల సూక్తుల్ని గుర్తుచేస్తే బాగుండేదనిపించేది ఇన్నాళ్లకు మళ్లీ మన సంచికలో కనిపిస్తున్నాయి. అనువాదం బాగుంది. అనువదించి కల్లూరివారికీ ప్రచురిస్తున్న కస్తూరివారికీ వందనాభినందనాలు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!