సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గుణుపూడి వరహా కృష్ణమోహన్ గారి వ్యాఖ్య: *తుర్లపాటి గారూ, మీ రచన చదివాను. బాగుంది. ముఖ్యంగా శ్రీమాన్ మన్నవ గిరిధరరావు గారించి వ్రాసింది.
    వారి పేరు చిన్నప్పటినుండీ వింటున్నాను. వారు గొప్ప సాహిత్యవేత్త అని కూడా విన్నాను.
    వారి ప్రస్తావన మీ రచనలో చదివి తెలుసుకున్నాను. ఖర్గపూర్ లో జగద్గురు పీఠం అనే ఆధ్యాత్మిక సేవా సంస్థలో నేను సేవలందిస్తుంటాను.
    మా గురువుగార్లు – మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య గారు డా. GLN శాస్త్రి గారు గుంటూరు లో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీ గిరిధర రావు గారు పాల్గొనడం జరిగింది. మీకు అభినందనలు. – గుణుపూడి వరహా కృష్ణమోహన్. (ఖర్గపూర్ – పశ్చిమబెంగాల్)*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!