సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment from Mr. Durbha SriRama Murthy: * Very nice andi. The past experiences are the experiments/steps to build an excellent character/career. – Durbha SriRama Murthy- Polamur, E.G*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మన్నవ నాగమోహన్ గారి వ్యాఖ్య: *సైకిల్ అడ్డతొక్కడు, మోకాలికి గాయాలు, ఇంట్లో అరవడాలు.. అన్నీ నాకూ జరిగాయి మాష్టారు. మీ రచన ఆసక్తిగా సాగుతోంది. బాగుంది – మన్నవ నాగమోహన్ (రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి – వనస్థలిపురం)*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దువ్వూరి రేవతి గారి వ్యాఖ్య: *స్వీట్ మెమొరీస్. చదువుతుంటే పిల్లలనైపోతున్నాము. లంగా ఓణీలు వేసుకుని తిరిగే ఆడపిల్లల కోసం స్పెషల్ సైకిల్లు రావడం భలేగా ఊరట కలిగించింది – దువ్వూరి రేవతి, పెద కాకాని*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి. రాజేశ్వర రావు గారి వ్యాఖ్య: * ఈ వారం మీ జీవన సాఫల్యయాత్ర చాలాబాగా సాగింది.
    Life skills నేర్చుకోవటానికి syllabus and books ఉండవు‌ కదా! సమాజంలో మనంచూసే, వినే వాటిని మనం ఎప్పటికప్పుడు face చేయ్య వలసిన లేదా చేస్తున్న విషయాలకి ఏవి ఉపయోగపడతాయో ఏరుకుని జాగ్రత్తగా ముందుకు సాగుతూ గమ్యానికి చేరాలి. ముఖ్యంగా life settle అయ్యే time లో వాటి అవసరం (influence) చాలా ఉంటుంది. – పి. రాజేశ్వర రావు (హైదరాబాద్)*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి. ఇందిరాదేవి గారి స్పందన: *మీరు వ్రాసిన జీవన సాఫల్య యాత్ర ఆరవ భాగం మొత్తం చదివానండి. అందులో కామెడీగా చెప్పిన విషయాలు మా జీవితాల్లో కూడా జరిగాయి చాలా బాగా జ్ఞాపకాలు తెప్పిస్తున్నారు. మిగతా వారి సంగతి నాకు తెలియదు బట్ ఆ జ్ఞాపకాలని నాకు ఉన్నాయి.
    ఇంకొక విషయం ఏమిటంటే మా అన్నయ్య సైకిల్ నేర్చుకుంటానంటే మా అమ్మ అసలు ఒప్పుకునేది కాదన్నమాట. మా అన్నయ్య దొంగతనంగా మీలాగే నేర్చుకుంటే ఒకసారి పడిపోయి వాడికి దెబ్బలు తగిలాయి. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ ఒకటే ఏడుపు . చూసావా నేను చెప్పాను నేర్చుకోవద్దని నువ్వు నేర్చుకున్నావు అని ఇంకెప్పుడు నువ్వు ఏమీ నేర్చుకోవటానికి వీలు లేదని కండిషన్ పెట్టింది అమ్మ. పాపం మా అన్నయ్య ఆ దెబ్బతోటి తర్వాత స్కూటర్ నేర్చుకోలేదు డ్రైవింగ్ రాలేదు. ఈరోజు వరకు మా అన్నయ్య బయట సైకిల్ తొక్కడం కానీ స్కూటర్ నడపడంకానీ చెయ్యనే లేదు. మా అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం అలాగా మా అన్నయ్యని అంత కండిషన్ పెట్టేది మా అమ్మ ఇంకా మమ్మల్ని ఆడపిల్లల్ని సైకిల్ తొక్కనిస్తుంది అండి ఆవిడకేమో ఆడపిల్లలు నాజూగ్గా ఉంటారు. ఏమన్నా దెబ్బలు తగిలితే మచ్చలు పడిపోతాయి, బాగుండదని అనే వారు. అందుకని అస్సలు మమ్మల్ని సైకిల్ కూడా ముట్టుకొని ఇచ్చేది కాదండి మా అమ్మ. మగ పిల్లవాడైన అన్ననీ అలాగా కంట్రోల్ పెట్టిందిదన్న మాట. ఇంక మమ్మల్ని సైకిల్ తొక్కనిస్తుందా ? ఈ జ్ఞాపకాలన్నీ గుర్తుకు వచ్చాయండి మీ రచన చదివిన తర్వాత. నిజంగా అప్పటి రోజులు ఎంత బాగున్నాయో అనిపిస్తుంది అండి. మీరు వ్రాసిన తర్వాత అవన్నీ నాకు కూడా రీ కలెక్ట్ అవుతూ ఉన్నాయి. చాలా సంతోషమేసింది.
    – పి. ఇందిరాదేవి (Secunderabad)*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మార్ల గోపాలకృష్ణ గారి వ్యాఖ్య: *“జీవన సాఫల్య యాత్ర” అంటూ మీరు రాస్తున్న రచన ఆసక్తికరంగా ఉంది. మీ చిన్ననాటి సంగతులు చదువుతుంటే నాకూ గతం గుర్తుకొచ్చింది. చాలా చక్కగా వ్రాసారండి. సంతోషంగా ఉంది. హృదయ పూర్వక అభినందనలు.
    మరిన్ని విశేషాలకు ఎదురుచూస్తుంటాను. – మార్ల గోపాలకృష్ణ (కాకినాడ)*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!