సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    M.V.R. Eswar

    నేమాని సూర్యప్రకాష్ గారు చాల నిరాడంబరమైన సామాన్యమైన వ్యక్తిగా కనపడ్డా కానీ వారి ఆలోచనలు అద్వితీయం ! వృత్తి పట్ల ఆయనకున్న భక్తి దీక్షలతోనే ఆయన శ్రోతల మెప్పులను పొందగలిగారు .. సంగీత జ్ఞానం లేకున్నా కొందరిలోని ప్రత్యేకతను, బాలు చక్రవర్తి చలపతి రావు గారి లాంటి వారు, గురించి చక్కగా వివరించారు ! ఇంటర్వ్యూ చేయడంలో ప్రశ్న అడిగినట్టు కాకుండా అడిగేసి జవాబులు రాబట్టడంలో వారి జవాబులను అక్షర రూపంలో తేవడం ఈ రోజుల్లో చాలామందికి రాదు వచ్చినా ఆ తీరే వేరు కానీ దమయంతి గారు నిష్ణాతులయిపోయారు.
    నేమాని సూర్యప్రకాష్ గారికి, దమయంతి గారికి మరియూ ‘సంచిక’ కి అభినందనలు 👏💐

    1. 1.1

      ఆర్.దమయంతి

      చక్కని ప్రశంసలను అందచేసిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు MVR Eswar గారూ

      మీరు చెప్పినట్టు సూర్య ప్రకాష్ గారి నిరాడంబరత, నెమ్మది, నిదానాలు ఎంతైనా చెప్పుకోదగినవి..

      నిండు కుండ తొణకదన్నట్టు, పరిపూర్ణత చెందిన వ్యక్తీ అంతే.
      కళాకారులలో కానీ, సినీ ఇండస్ట్రీ లో కానీ ఇలాటి ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని పుణికి పుచ్చుకున్న వ్యక్తులను మనం తక్కువ సంఖ్యలో చూస్తాం.
      మీ స్పందన తెలియచేసినందుకు కృతజ్ఞతలు!
      శుభాకాంక్షలతో..

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!