సంచిక పాఠకులకు కోసం మూడు కవితలనందిస్తున్నారు నాగ శైలజ.
1. కృతజ్ఞత
నిన్ను నేల కూల్చేశానని విర్రవీగి వికటాట్టహాసం చేసినా పువ్వు గాలికి వినయంగా కృతజ్ఞతలే చెప్పుకుంది తాను చెట్టు తల్లి పాదాలపై వాలి ప్రణమిల్లి అమ్మ ఋణం తీర్చుకునేలా సాయం చేసావంటూ…. ♣
2. నిత్య సంగీతం
పనికిరావని పారవేస్తే విత్తులు మొలకలెత్తి పచ్చగా కనువిందు చేసే గుబురు చెట్లయ్యాయి ఇప్పుడు మా ముంగిట్లో నిత్య సంగీత ప్రవాహమే కొమ్మలపై రెమ్మలపై వాలిన బుల్లి పిట్టల కువ కువల రాగాలతో….. ♣
3. పరిమళాలనే
చెత్తను ఎరువుగా వేసినా సత్తువగా స్వీకరించి కంపును ఇంపుగా భరిస్తూ సుగంధాల్ని వెదజల్లే పూల పరిమళాలనే ఇస్తోంది పచ్చని చెట్టు ♣
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
నేనేం చెయ్యాలి చెప్పండి?
కావ్య పరిమళం-3
సంచిక – పద ప్రతిభ – 40
భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలైన తొలి భారతీయ మహిళ శ్రీమతి సరోజినీ నాయుడు
పువ్వుల పడతులు
బూతులు నేర్పబడును
సినిమా క్విజ్-69
డాక్టర్ అన్నా బి.యస్.యస్.-8
కావలెను
జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-42
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®