పుష్పరాగం కవిత చిన్నదైనా బాగుంది. పుష్పాల నుద్దేశించి " పుష్పవిలాపం" రాశారు కరుణశ్రీ గారు (అది విలాపం అనుకోండి, ఇది రాగం). కాదేదీ కవితకనర్హం.
"ఎనభై లో ఇరవై" కథాసంపుటి లో కథలను విహంగ వీక్షణం చేశారు సమీక్షకుడు. ఇవి చదువుతుంటే ఆ కథలన్నీ ఒకసారి చదివితే బాగుండు అనిపిస్తుంది. అసెంబ్లీ లో…