సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    గండ్ర లక్ష్మణ రావు

    వారాల ఆనంద్ యాదోంకి బారాత్ పుస్తకంపై రచయిత సోమశంకరంగారి సమీక్ష చాలా బాగుంది పుస్తకంలోని ఘట్టాలు జ్ఞాపకాలు ఎలా పేర్చినారో వాటిని దశలు దశలుగా వివరిస్తూ రచయిత ముందుమాటల నుంచి మధ్య నుంచి పాఠకులకందించే మంచిమాటలనుటంకించారు
    సోమశంకర్ గారికి నమస్సులు. అభినందనలు

  2. 2

    శారద పువ్వాడ

    జీవితం తెరచిన పుస్తకం అయితే,అది జీవిత చరిత్ర. అంతర్మథనం కావించితే ఆత్మకథ. జీవితంతో పోరాటం చేసిన యోధుడు, సామాన్యుడు కానేరడు. ఆనంద్ గారి ఆత్మకథకు హ్యాట్సాఫ్!

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!