నమస్కారం. గొప్ప రచనలు చేసినా ఎంతో హుందాగా ఉంటారు. విజయలక్ష్మిగారు విభిన రచనలు ఎంతో స్పూర్తి మావంటి వారికి. వారికి శుభాకాంక్షలు. వందనములు 🙏🏽
అవును దయ అమృతమే. ఇందులో ఎంతో లోతైన తత్వముంది. సముద్రము...సునామీ ...మనస్సు..సత్యం భ్రూయాత్ ప్రియం భ్రూయాత్ న: భ్రూయాత్ ప్రియ మప్రియం ..ఏష ధర్మ సనాతన: అని…