శ్రీమతి పులిగడ్డ శ్రీమహలక్ష్మి కథారచయిత్రి, నాటక రచయిత్రి. ఎ.జి. ఆఫీస్, హైదరాబాద్‌లో సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేసి రిటైరయ్యారు. భర్త శ్రీ మానేపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి పురాతన ఆలయాలు దర్శించటంలో ఆసక్తి మెండు. ఇప్పటిదాకా 450 పైన వ్యాసాలు, 20 కధలు వివిధ అచ్చు, ఆన్‌లైన్ పత్రికలలో ప్రచురించబడ్డాయి. 'యాత్రా దీపిక' శీర్షికన 9 పుస్తకాలు వ్రాశారు. వీటిలో 6 పుస్తకాలు అచ్చయినాయి, మిగతావి కినిగె.కామ్‌లో ఈబుక్స్ రూపంలో లభిస్తాయి. నాలుగు నాటికలు వ్రాశారు.. అందులో రెండు.. రెండు హాస్యనాటికలు పేరుతో కినిగెలో ఈబుక్‌గా వచ్చింది.
చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా పులిగుండు లోని 'శ్రీ పులిగుంటేశ్వరస్వామి దేవాలయం' గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. Read more
చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా కలిగిరి లోని 'శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం' గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. Read more
చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా కలువకుంట లోని 'అపీతకుచలాంబాసమేత ముక్కంటేశ్వరస్వామి దేవాలయం' గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. Read more
చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా చిత్తూరు లోని 'కోట గుడి’, తిమ్మ సముద్రంలోని ‘రాజు గుడి' గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. Read more
చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా చిత్తూరు లోని 'శ్రీ కామాక్షీ సమేత శ్రీ అగస్త్యేశ్వరస్వామి దేవస్ధానం' గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. Read more
చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటన జరిపి జిల్లాలోని పలు ఆలయాల గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. Read more
"భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 27" వ్యాసంలో పెనుగొండ పరిసరాల లోని ఆలయాల గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. Read more
"భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 26" వ్యాసంలో తాడిపత్రి పరిసరాల లోని ఆలయాల గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. Read more
"భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 25" వ్యాసంలో ‘గుత్తి కొండ కోట’ గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. Read more
"భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 24" వ్యాసంలో కసాపురం లోని ‘నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం’ గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. Read more
Like Us
All rights reserved - Sanchika™