సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    Janardhana Sharma

    కథ అని తెలిసినా మనసు ద్రవించింది… రామాయణములోని ఒక్క శ్లోకం ఆధారంగా ఇంత మంచి కథను అల్లి అందించినందుకు అనేక ధన్యవాదాలు. మీ మొదటి కథను చదివినపుడు మీరు ఇంకా కథలను మెరుగు పరచాలనీ, ఎక్కడ లొసుగులున్నాయో చెప్పాలనీ అనిపించింది.. కానీ చెప్పలేకపోయాను.. నా అభిప్రాయానికి సమాధానమా అన్నట్టు ఈ కథ ఎంతో మెరుగ్గా ఉంది.. ఆ లొసుగులు లేనేలేవు… కాబట్టి చెప్పే అవసరం ఇక లేదు.
    ధన్యవాదాలు.

  2. 2

    పి.కే. ఆనంద్

    ఈ కథలో విలన్ గా ఎవరూ లేకపోవడమే ప్రత్యేకత. విలనంటు ఉంటె అది విధి మాత్రం. ఈ కథలో ఉన్న కథాపాత్రాలన్ని సహృదయులే, సంస్కార సంపన్నులే. ఇందులో ఎవరినీ తప్పుపట్టలేము. ఎవరికివాళ్ళ వైపు ఆలోచిస్తే వాళ్ళు చేసింది సరియైన నిర్ణయమే అనిపిస్తుంది. చందమామ కథ చదివినట్టు సాఫీగా సాగింది కథనం. కథ ముగింపు బాగుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది పాటకుల నిర్ణయానికి వదిలేయడం నచ్చింది. వాళ్ళిద్దరూ తర్వాత పెళ్లి చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. మళ్ళీ కలవవచ్చు కలవక పోవచ్చు. ఖచ్చితమైన నిర్ణయం ఏమీ తీసుకోకుండా నైస్ గా విధికే వదిలేయడం సేఫ్ కదా.

  3. 4

    c v mohan rao

    చాల చాల బావుంది సార్ కధ అప్పుడె అయిపోయిందా అనిపించింది. మీ చేతుల మీదుగ వివాహం జరిపిస్తే బావుణ్ణు

  4. 5

    శ్రీధర్ చౌడారపు

    ముగింపు నీరసంగా ఉంది. ప్రయోజనం లేని ముగింపు వల్ల పాఠకులకు ఏ రకమైన రసానందాన్ని కలిగిద్దామనుకున్నారో అర్థం కాలేదు.

  5. 6

    Sasikala Volety

    కధాంశం పాతదయినా, కధనం సంస్కారయుతంగా అచ్చతెలుగులో సాగింది. చిన్నతనంలోనే భర్తృహీన అయిన అమ్మాయి తెల్లచీర కట్టుకుని, సన్యాసినిలా మారడం చాలా అసహజంగా ఉందండి. ఆధునికకాలానికి తగ్ద ఇతివృత్తంలా అనిపించింది. ముగింపు ఉదాత్తంగా ఉంది. రామాయణ శ్లోకం, దాన్ని కధకు అన్వయ్ంచిన తీరూ బావున్నాయి. ఎప్పటికయినా సుఖాంతం అయ్యే కధే!

  6. 7

    గన్నవరపు నరసింహమూర్తి

    కథ నందంగా మలిచారు. మీ శైలి అద్భుతము. అభినందనలు శ్రీ శివరామకృష్ణారావు గారూ.

  7. 8

    Rekha Jyothi

    విధి అనే తుఫాను తాకిడి జీవన నావను ఎటు తీసుకువెళ్తే అటు నిశ్శబ్ధంగా వెళ్ళే వారి కథ ఇది, పోరాడే అవకాశం, ఎదురీదే సామర్థ్యం ఉండి కూడా 🙁 :(, కథలో లీనం అయ్యేలా రాశారు!!

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!