సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    యల్లాప్రగడ సీతాకుమారి ఆంధ్రాలో పుట్టి, తెలంగాణ చేరి, శాసనసభకు ఏకగ్రీవంగా ఎన్నికవడం చాలా గొప్ప విషయం.
    ఆమె కథలు చదివాను.
    కులమా! ప్రేమా! కథలో‌ కులము కాదు, మతము గురించి చెప్పారామె. మరి “కులము” అని ఎందుకు శీర్షిక పెట్టారో!
    శంపాలత అడిగిన 2 ప్రశ్నలు చాలా లోతైనవి. దురదృష్టవశాత్తు ఇప్పటికీ సమాధానం లేదు. చివరిలో మీర్జా ప్రేమ పరిస్థితి చూస్తే.నిజంగానే శరత్ బాబు ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది.
    నేను రివ్యూ రాసేటప్పుడు – పడక్కుర్చీ లో కూర్చున్న, సన్నగా అయిపోయి, కళ్ళలో‌ ప్రాణాలు పెట్టుకున్న మీర్జా స్ధానంలో భగ్న ప్రేమికుడిగా అక్కినేని గుర్తుకు వచ్చారు.

    1. 1.1

      శీలా సుభద్రాదేవి

      మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు సుశీల గారూ

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!