
03 మే 2026 నాటి సంచిక వారపత్రిక లోని రచనల జాబితా. ఆర్టికల్ పేరు మీద క్లిక్ చేసి చదవవచ్చు.
~
సంచిక ప్రకటనలు:
ప్రత్యేక ఇంటర్వ్యూ:
సినిమాలు/వెబ్ సిరీస్:
- మధురగీతాలు – మనోహరదృశ్యాలు-45 – శంతనూ – శర్మిష్ఠ
- చెప్పుకోండి చూద్దాం-16– శ్రీనివాసరావు సొంసాళె
- ఒక తరం మొత్తాన్ని భయపెట్టిన హిచ్‌కాక్ ‘సైకో’ – పి. వి. సత్యనారాయణ రాజు
సీరియల్స్:
- శ్రీవర తృతీయ రాజతరంగిణి – 110 – మూలం: శ్రీవరుడు. అనువాదం – కస్తూరి మురళీకృష్ణ
- సంగీతారాధ్య-3– శ్రీపతి లలిత
- పునరావృతం-15 – గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం
- వూదారంగు సముద్రం-8– సలీం
- భద్ర-8– మీనాక్షీ శ్రీనివాస్
- మాతోటి అడివి గూడ నవ్వింది-1 – డా. ప్రభాకర్ జైనీ
కాలమ్స్:
- పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-59 – ఐ.పి.సుహాసిని
- ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-43– డా. కె. ఉమాదేవి
- వందే మా ‘తరం’-41 – డా. రేవూరు అనంత పద్మనాభరావు
- మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం-18 – డా. సి. ఉమా ప్రసాద్
వ్యాసాలు:
- ఆంగ్లేయులు సృష్టించిన పంచమజాతి-7 – మైలవరపు సుధా మోహన్
- అచ్చంగా తెలుగులో వ్రాయలేమా?-3 – డా. జి. వి. పూర్ణచందు
- విశ్వనాథ వారి రావణుడు-4 – ఫణిహారం వల్లభాచార్య
గళ్ళ నుడికట్టు/పజిల్:
- సంచిక పద ప్రతిభ-218 – పెయ్యేటి సీతామహాలక్ష్మి
- పద విన్యాసం-7 – టి. రామలింగయ్య
భక్తి:
- జ్ఞాన వైభవం – సి. హెచ్. ప్రతాప్
ఆత్మకథ:
- రాతి పర్రెలలో నుంచి..-7 – డా. శాంతి నారాయణ
పుస్తకాలు:
- మనిషే పునాదిగా వెలసిన కథాసౌధం ‘మెరీనా.. ఓ మెరీనా’ – పుస్తక సమీక్ష – కొల్లూరి సోమ శంకర్
సభలు:
- రఘు శేషభట్టర్ సాహితీ సమాలోచన సభ – నివేదిక – కొల్లూరి సోమ శంకర్
కథలు:
- స్వర్గంలో సుందరమ్మ – గాడేపల్లి పద్మజ
దీర్ఘకవిత/పద్య కవిత:
- ఐతిహాసిక మహావట భూజం-7 – పాణ్యం దత్తశర్మ
- సమరాంధకారంలో శాంతి సుధారాగం – శిరీష పద్మ యర్రంశెట్టి
కవితలు:
- సీతాకోకచిలుకలు – రమేష్ కార్తీక్ నాయక్
- యుద్ధ దృశ్యాలు – ఎరుకలపూడి గోపీనాధరావు
- వీడ్కోలు కన్నులు – నాగరాజు రామస్వామి
- నాన్న! – డా. ఆచార్య ఫణీంద్ర
- వసివాడనిదే అసలైన ప్రేమ – పెద్దాడ సత్యప్రసాద్
- పుణ్యక్షేత్రాలు – డా. గండ్ర లక్ష్మణ రావు
బాల సంచిక:
- మహాభారత కథలు-159: దుర్యోధనుడికి హితము చెప్పిన భీష్మద్రోణులు – భమిడిపాటి బాలాత్రిపురసుందరి
- జపాన్ జానపద కథలు-10: తలతిక్కల రాజు – డా. ఎం. హరికిషన్
అవీ ఇవీ:
- ‘బోన్సాయి బతుకు’ నిజంగా ఫెమినిస్టు కథేనా? – శరచ్చంద్రిక
- ఓ విఫల ప్రేమికుడి బాధను వినిపించిన పాట ‘దేర్స్ ఏ హార్ట్ ఏక్ ఫాలోయింగ్ మీ’ – పి. జ్యోతి
- భారత అణు శాస్త్ర పితామహుడు హోమీ జహంగీర్ భాభా – డా. రాణీప్రసాద్ కందేపి
- యువ రచయితలకు కథా, కవితా రచనలపై కార్యశాల – నివేదిక – ఆర్. సి. కృష్ణ స్వామి రాజు
- పన్వెల్‌లో మహారాష్ట్ర రాష్ట్ర తెలుగు సాహిత్య అకాడెమీ సాహిత్య – సాంస్కృతిక కార్యక్రమం – నివేదిక – అంబల్ల జనార్దన్
- ‘సాహితీ ప్రకాశం’ కవితా సంకలనం ఆవిష్కరణ – వార్త – చలపాక ప్రకాష్
- ‘నిశ్శబ్దం మాట్లాడితే..’ కవితాసంపుటి ఆవిష్కరణ – వార్త – డా. భీంపల్లి శ్రీకాంత్
~
సంచిక చదవండి.. చదివించండి.
సంచికకు మీ రచనలు పంపండి.
వివరాలకు kmkp2025@gmail.com లో, 9849617392 లో సంపాదకులను సంప్రదించవచ్చు.
