సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డి. చంద్రశేఖర్ గారి వ్యాఖ్య: *”ఏదో సినిమాలో పెళ్ళి చేసుకోమంటూ..ఈ నటి కూడా మెదడు ఎదగని శరీరం ఎదిగిన వికృతపు పాత్ర పోషించింది..”👌🏼😂🤓🤣
    సరిలేరు మీ(నీ)కెవ్వరు 🙏🏼💐*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అల్లూరి గౌరీలక్ష్మి గారి వ్యాఖ్య: మనసుకి హాయి గొలిపే చక్కని పాట ఎన్నుకున్నారు. ఆ పాట సందర్భంగా ప్రస్తుతం వచ్చే స్త్రీలను కించపరిచే కథలు, పాత్రలు, సంగీతం గురించి చురకలు వేస్తూ విశ్లేషించిన పద్ధతి Simply superb 👏.*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీముఖి గారి వ్యాఖ్య: *నేను ఈ సినిమా చూడలేదు. కానీ, ఈ సమీక్ష చూసిన తర్వాత చూడాలనిపిస్తుంది. చూస్తాను. పాటల్లో రాగాలు గురించి, వారి హావభావాలు గురించి రాసినందుకు, పంచినందుకు ధన్యవాదాలు! 🙏*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణగారి వ్యాఖ్య: *సుమారు ఎనిమిదేళ్ల క్రితం సంచలన విజయం సాధించిన ‘గీత గోవిందం’ చిత్రంలో పాటలు ఈ రోజు విన్నా నిత్య నూతనంగానే ఉంటాయి. మరీ ముఖ్యంగా “ఇంకేం ఇంకేం కావాలి” పాట, ఆ పాట సందర్భం, చిత్రీకరణ అలా కళ్ళ ముందు కదిలి పెదవులపై నవ్వు మెరుస్తుంది.
    ఈ వ్యాసంలో ఈ పాట గురించిన వివరణాత్మక విశ్లేషణ చాలా బావుంది.
    సృజనాత్మకతతో ఆకర్షణీయంగా, యువతను గిలిగింతలు పెట్టే జంటతో ప్రేక్షకులను కనువిందు చేశారు.*

    Reply
  5. 5

    పి. దినకర్ రెడ్డి

    ఇది జన బాహుళ్యంలోకి చక్కగా వెళ్ళింది. పెళ్లిళ్లలో నాదస్వరం వారు కూడా ఈ పాటను బాగా వాయిస్తున్నారు. ఆలయంలో కూడా పార్వేట సందర్భంలో అమ్మవారు అలిగినప్పుడు, బుజ్జగించడానికి అయ్యవారు అనునయంగా ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే అని అడిగినట్లు వాయిస్తున్నారు. ఎప్పుడూ సాహిత్యం ముందులా లేదు అని పెదవి విరవకుండా, ఇప్పుడు వస్తున్న పాటల్లో కూడా అంతర్లీనంగా చక్కని అర్థం ఉన్న వాటిని గుర్తించాలి. ప్రేమ, విరహం, లాలన ఇవన్నీ universal గా రిలేట్ అవుతాయి. ఆ మాత్రం బుజ్జగింపు లేకుంటే బంధంలో రుచి తెలిసేదెలా అన్నట్టు ఉంటుందీ పాట.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®