15 ఫిబ్రవరి 2026 నాటి సంచిక వారపత్రిక లోని రచనల జాబితా. ఆర్టికల్ పేరు మీద క్లిక్ చేసి చదవవచ్చు.
~
ప్రత్యేక ఇంటర్వ్యూ:
సీరియల్స్:
- శ్రీవర తృతీయ రాజతరంగిణి – 99 – మూలం: శ్రీవరుడు. అనువాదం – కస్తూరి మురళీకృష్ణ
- ప్రేమే మా బలం-6– సురేఖ పులి
- పునరావృతం-4 – గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం
- కర్కాటకం-4 – కె. రామ్ మోహన్ రావు
- అమ్మెవరు?-2 – తోట సుబ్రహ్మణ్యం
సినిమాలు/వెబ్ సిరీస్:
- మధురగీతాలు – మనోహరదృశ్యాలు-34 – శంతనూ – శర్మిష్ఠ
- చెప్పుకోండి చూద్దాం-5 – శ్రీనివాసరావు సొంసాళె
కాలమ్స్:
- పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-48 – ఐ.పి.సుహాసిని
- ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-32– డా. కె. ఉమాదేవి
- వందే మా ‘తరం’-30 – డా. రేవూరు అనంత పద్మనాభరావు
- మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం-7 – డా. సి. ఉమా ప్రసాద్
గళ్ళ నుడికట్టు:
- సంచిక పద ప్రతిభ-207 – పెయ్యేటి సీతామహాలక్ష్మి
- పద శారద-49 – సిహెచ్.వి.బృందావనరావు
భక్తి:
- పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనమ్ – సి. హెచ్. ప్రతాప్
వ్యాసాలు:
- రావణ రహస్యం-22 – కోవెల సంతోష్‌కుమార్
- ‘ప్రాచీన తెలుగు’ నేలపై అగస్త్యసంస్కృతి – డా. జి వి పూర్ణచందు
- అహం బీజప్రదః పితా – డా. చీనేపల్లి రవిశంకర
పుస్తకాలు:
- కలం హలంగా సాగిన అక్షర సేద్యం ‘పొలంగట్లవెంట’ – పుస్తక సమీక్ష – కొల్లూరి సోమ శంకర్
- కలంతో ‘కాల ప్రభంజనాన్ని’ తట్టిలేపిన కవయిత్రి – పుస్తక సమీక్ష – రాధికాసూరి
- సాహిత్యాభిలాషను పాదుకొల్పిన వాతావరణపు జ్ఞాపకాల దొంతర! – పుస్తక విశ్లేషణ – డా. వేమూరి సత్యవతి
ప్రయాణం:
- అమెరికా.. విహార వీచికలు-5 – జె. శ్యామల
కథలు:
- ఎడారి లోకి.. (అనువాద కథ) – ఆంగ్ల మూలం: గరెత్ డి జోన్స్, అనువాదం: కొల్లూరి సోమ శంకర్
- తప్పెవరిది? – గాడేపల్లి పద్మజ
- విషమ ఘడియలు – అక్షర
- దేవుడి పోలికే! – సముద్రాల హరికృష్ణ
కవితలు:
- అనువాద మధు బిందువులు-58 – పాకుడు. ఫ్రెంచ్ మూలం: జాక్ డ్యూపిన్, ఆంగ్లం: హ్యారీ మాత్యూస్, తెలుగు అనువాదం: ఎలనాగ
- తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-93 – మూలం. డి.వి.జి. అనువాదం – కల్లూరు జానకిరామరావు
- ఆమె ఎత్తుగా.. – చందలూరి నారాయణరావు
- ఆమె నడిచే దారి – శిరీష పద్మ యర్రంశెట్టి
- యుద్ధం – శాంతి – డా. సి. భవానీదేవి
- నక్షత్ర రాగం – మరింగంటి సత్యభామ
- మార్పు రావాలి – సూర్యదీప్తి
- స్మరణ – షేక్ కాశింబి
- వెన్నెల స్నానం – విడదల సాంబశివరావు
- బతుకు – డా. గాదిరాజు మధుసూదన రాజు
బాల సంచిక:
- మహాభారత కథలు-148: తమ వీరుల సామర్థ్యం గురించి తండ్రితో చెప్పిన దుర్యోధనుడు – భమిడిపాటి బాలాత్రిపురసుందరి
- మాకూ సామెతలున్నాయోచ్ – కాశీవిశ్వనాధం పట్రాయుడు
- మంచి మిత్రుడు కాకి – కొండూరి కాశీవిశ్వేశ్వరరావు
అవీ ఇవీ:
- సాధారణ విషయాలలోని లోతును గ్రహింపుకు తెచ్చే కంట్రీ సాంగ్ ‘వేర్ హావ్ ఐ బీన్ ఆల్ మై లైఫ్’ – పి. జ్యోతి
- మానవాళికి మహోపకారం చేసిన సర్ రొనాల్డ్ రాస్ – డా. రాణీప్రసాద్ కందేపి
మహాశివరాత్రి ప్రత్యేక రచనలు:
- కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవ వైభవం – డా. మైలవరపు లలితకుమారి
- ఏకాదశ శివక్షేత్రాలు – గోనుగుంట మురళీకృష్ణ
- శివోహం.. శివోహం.. శివోహం – పి.వి.ఎస్. కృష్ణకుమారి
- గొడగూచి – రాజేశ్వరి దివాకర్ల
- పరమ పావన మూర్తి.. శరణు శరణు శివయ్య! – గొర్రపాటి శ్రీను
~
సంచిక చదవండి.. చదివించండి.
సంచికకు మీ రచనలు పంపండి.
వివరాలకు kmkp2025@gmail.com లో, 9849617392 లో సంపాదకులను సంప్రదించవచ్చు.

