సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గన్నవరపు నరసింహ మూర్తి గారి వ్యాఖ్య: *చాలా బాగా రాస్తున్నారు మేడం. కళ్ళముందు సాక్షాత్కారం అవుతున్న భావన కలుగుతోంది. – గన్నవరపు నరసింహ మూర్తి.

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఇలపావులూరి వెంకటేశ్వర్లు గారి వ్యాఖ్య: *మోంటేరి బే ఆక్వెరియమ్ గురించి శ్రీమతి శ్యామల గారు రాసిన వ్యాసం వారు చేసిన అమెరికా సందర్శన వివరాలలో 5వది. ప్రతి వ్యాసం లో ఆమె అక్కడి విశేషాలను కళ్ళకు కట్టినట్లుగా వివరించారు. కొత్తగా చూద్దాము అనుకొనే వారికి ప్రతి ఒక్కటీ సులువుగా అవగాహన అవుతుంది. మంచి వ్యాసాలు అందిస్తున్న వారికి హృదయ పూర్వక ధన్యవాదములు 🙏. ఇలపావులూరి వెంకటేశ్వర్లు, విజయవాడ.*

  3. 3

    డా. సిహెచ్. నాగమణి

    The article casts a brilliant light on the marine habitat of Monterey Bay Aquarium and the excellent conservation work being done by the public aquarium which is really heartwarming. The education and research activities elaborated by the writer are inspiring. Enjoyed reading the description of Kelp Forest and open sea section. Thanks to Smt.Syamala for sharing her valuable insights.

    Dr.Chivukula Nagamani

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది భ్రమర గారి వ్యాఖ్య: *అందమైన మోంటరీ బే అక్వేరియం మొత్తాన్ని లైవ్ టెలీకాస్ట్‌లో చూసిన అనుభూతిని కలిగించిన రచయిత్రి శ్యామల గారికి ధన్యవాదాలు. 🙏 లివింగ్ కెల్ప్ ఫారెస్ట్ నిజంగా ఓ అద్భుతం. ఇక ఓపెన్ సీ లో బోలెడన్ని వెరైటీల జలచరాలు ఎంతో అబ్బురంగా ఆనిపించాయి. ఫోటోలు సైతం చాలా బాగున్నాయి. చక్కని శైలితో ఎంతో ఆసక్తికరమైన ఆర్టికల్‍ను అందించిన శ్యామల గారికి ప్రత్యేక అభినందనలు. 💐💐 – భ్రమర*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!