
23 ఆగస్టు 2026 నాటి సంచిక వారపత్రిక లోని రచనల జాబితా. ఆర్టికల్ పేరు మీద క్లిక్ చేసి చదవవచ్చు.
~
సంచిక ప్రకటనలు:
- సంచికలో కొత్త ఫీచర్స్ – ప్రకటన – సంచిక టీమ్
- ‘అదృశ్యపు పుటలు’ కొత్త సీరియల్ ప్రారంభం – ప్రకటన – సంచిక టీమ్
ప్రత్యేక ఇంటర్వ్యూ:
సినిమాలు/వెబ్ సిరీస్:
- మధురగీతాలు – మనోహరదృశ్యాలు-61 – శంతనూ – శర్మిష్ఠ
- జీవితం ఓ ప్రయాణం-8 – భువనచంద్ర
- వేటూరి మధుర గీతాలు-8 – డా. మాధురి ఇంగువ
- సినేమా ప్రేక్షకుల మహద్ భాగ్య మీ రాజ్ – దిలీప్ కేతవరపు
- ఆ నావ దాటిపోయింది ఆ ఒడ్డే చేరిపోయింది.. – మొదలి పద్మ
- చెప్పుకోండి చూద్దాం-32 – శ్రీనివాసరావు సొంసాళె
సీరియల్స్:
- శ్రీవర తృతీయ రాజతరంగిణి – 126 – మూలం: శ్రీవరుడు. అనువాదం – కస్తూరి మురళీకృష్ణ
- అవ్వగారు-14 – మూలం: ధనంజయ లక్ష్మీ రామకృష్ణ. అనువాదం: జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి
- వందే భారత్ – ట్రైన్ 18 కథ -6 – మూలం: సుధాంశు మణి. అనువాదం: కొల్లూరి సోమ శంకర్
- మోసం చెయ్యటం ఎలా?-15 – వేదాంతం శ్రీపతిశర్మ
- మథనం-11 – రాయప్రోలు సుజాతా ప్రసాద్
- మాయ & AI – మూడు కథలు – ఒకే సత్యం!-11 – రమణ బంధకవి
- మన భారత అవని-10 – చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ
- గ్రహాంతర అన్వేషణ-8 – సలీం
కాలమ్స్:
- పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-75 – ఐ.పి.సుహాసిని
- ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-59 – డా. కె. ఉమాదేవి
- వందే మా ‘తరం’-57 – డా. రేవూరు అనంత పద్మనాభరావు
- జర్నలిస్ట్ కథలు-10 – ఇచ్చోట కర్మ ఇచ్చోటనే – బుద్ధా మురళి
వ్యాసాలు:
- మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్-16 – కోవెల సంతోష్‌కుమార్
- తెలుగు నుడిగాలింపులు – డా. జి వి పూర్ణచందు
ఆత్మకథ:
- రాతి పర్రెలలో నుంచి..-23 – డా. శాంతి నారాయణ
ప్రయాణం:
- పచ్చని ప్రకృతి ఒడిలో.. వయనాడ్, నాగర్హోలే అటవీ విహారం – షేక్ అమీర్ బాష
- మౌన శిథిలాల్లో చరిత్రను తాకిన ఒక ప్రయాణం – సుధా ఆత్రేయ
భక్తి/భక్తి పర్యటన/భక్తి కవిత:
- ఆంతరంగిక సాధన – సి. హెచ్. ప్రతాప్
- అద్దంలో చందమామ.. – మరింగంటి సత్యభామ
గళ్ళ నుడికట్టు/పజిల్:
- సంచిక పద ప్రతిభ-234 – పెయ్యేటి సీతామహాలక్ష్మి
- పద విన్యాసం-15 – టి. రామలింగయ్య
పుస్తకాలు:
- బ్రతుకుపాటని శ్రుతి తప్పనీయద్దనే కథల సంపుటి ‘జీవనగానం’ – పుస్తక సమీక్ష – కొల్లూరి సోమ శంకర్
- వాత్సల్య గవాక్షం నుండి ‘శ్రీకృష్ణ దర్శనం’ – పుస్తక విశ్లేషణ – శ్రీదేవి మురళీధర్
‘బెహరా వెంకట సుబ్బారావు కథల పోటీ 2026’ సాధారణ ప్రచురణ కథలు:
- గువ్వా గోరింకా – లక్ష్మీశర్మ త్రిగుళ్ళ
- గాయం – వజ్జీరు ప్రదీప్
- గదిలో సముద్రం – బి. కళాగోపాల్
- ఖాళీ కుర్చీ – డా. దారల విజయ కుమారి
- క్షోభ నుండి శాంతిస్వరం – జె.డి. వరలక్ష్మి
కథలు:
- నమ్మకం-4 – మేరీ సురేష్ అయ్యర్, డా. బొమ్మరాజు సారంగపాణి
- రాధ ‘కృష్ణ’ – కర్లపాలెం హనుమంతరావు
- ప్రేమా.. నీ విలువెంత – పెమ్మరాజు అశ్విని
- ముక్తిధామం – మాలా కుమార్
- గాయపు గాథ – మనోజ్ కుమార్ నీలం
పద్య కావ్యం:
- సౌదామినీ పరిణయము – ప్రబంధం – భావానువాదం-5 – రంగరాజు పద్మజ
పద్య కవిత:
- ఔరా! ఔరౌర! ఇది ఎంత అద్భుతమ్ము – డా. కొర్లగుంట సాయి ప్రసాద్
కవితలు:
- భారతమాత ప్రశ్న-2 – శైలజామిత్ర
- హృదయాంజలి! – గొర్రెపాటి శ్రీను
- ఏకాంత తీరాలు – శ్రీ. మిరియాల
- రక్తబంధం – డా. సి. భవానీదేవి
- కడపటి మాట – పెద్దాడ సత్యప్రసాద్
- గ్రహించాలోయి మాయను వీడాలోయి – కరణం నారాయణస్వామి పిళ్లై
- తుది విజయం ఎవ్వరిది? – సుధా కళ్యాణి ఆచంట
- వారసత్వం – శ్రీ శ్రేయ కూరెళ్ళ
బాల సంచిక:
- మహాభారత కథలు-175: విజృంభించి పాండవుల్ని బాధించిన భీష్ముడు – భమిడిపాటి బాలాత్రిపురసుందరి
- చదువంటే నిజమైన మార్పు! – డా. కొప్పరపు నారాయణ మూర్తి
అవీ ఇవీ:
- విషాదంతో పాటు ఆత్మగౌరవాన్ని సమపాళ్లలో స్పృశించిన పాట ‘టిల్ ఐ కాన్ మేక్ ఇట్ ఆన్ మై ఓన్’ – పి. జ్యోతి
- అద్భుతాలు జరుగుతాయి – డా. ఎ. బి. సాయిప్రసాద్
- ‘స్వర్ణముఖి’ కథలు పుస్తకావిష్కరణ సభ – వార్త – సంచిక టీమ్
~
సంచిక చదవండి.. చదివించండి.
సంచికకు మీ రచనలు పంపండి.
అసభ్యత, హేళనలు, దూషణలు లేని ఎటువంటి రచననైనా పంపవచ్చు. అనువాద రచనలకు మూల రచయితల అనుమతి తప్పనిసరి.
సృజనాత్మక రచనలకి సంబంధించి మీకేవైనా కొత్త ఆలోచనలు ఉంటే, సంపాదకులతో పంచుకోండి.
మరిన్ని వివరాలకు – సంపాదకులను kmkp2025@gmail.com అనే ఈమెయిల్లో, 9849617392 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు.
~
గమనిక:
01 జూలై 2026 సంచిక నుంచి, బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథలు – వాటి పేర్ల – అకారాది క్రమంలో ప్రచురితమవుతున్నాయి. ఇవి సంచిక మాసపత్రిక లోనూ, వార పత్రికలోను వరుసగా ప్రచురితమవుతాయి.
Happy Reading! Thank you!!
