సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొ. సిహెచ్. సుశీలమ్మ గారి స్పందన: *అదేమిటి ఇలా రాసారూ? సౌందర్య పాట జ్ఞాపకాలు మాత్రమే కాక ఆమె గత చరిత్రను కొంచెం తెలిపేదిగా , ఇక్కడ చంద్రమోహన్ ఇంట్లో ఎందుకు ఉంది అనే సస్పెన్స్ ను కలిగించేదిగా ఉందిగా!
    వారిద్దరి మధ్య ప్రేమ అంకురించకపోయినా, గదిలో బంధించినందుకు కోపం తగ్గుతుంది.
    అక్కడ మరో వ్యక్తిని మర్చిపోయారా? అతను కూడ ఆమె పాటలోని విషాదం గమనించి ఏదో బాధాకరమైన గతం ఉన్నదేమో అని వెంకటేష్ వైపు చూస్తాడు.
    వెంకటేష్ కి అలవాటైన ‘ఒక రకమైన’ తల పంకింపు ‘అవును సుమా’ అన్నట్టు ఇక్కడ చక్కగా అతికింది.
    ఏమోనబ్బా! నేను అల్ప సంతోషినే.*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వి. పద్మ గారి స్పందన:* నమస్తే అండీ. ..పాటలకు మీరు select చేసే pics అపురూపమండీ.. అవి ఏ పాటకైనా.. పాట విశ్లేషణలో రచయిత ఏం హైలైట్ చేస్తారో ఆ places లో సన్నివేశం తాలూకు pics పెట్టడం వలన రచయితలకు చాలా ఎంకరేజింగ్.. పత్రిక పట్ల మీ ఆసక్తికి-నిబద్ధతకు హృదయపూర్వక అభినందనలు.. ధన్యవాదాలు..💐👏🙏 *

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అల్లూరి గౌరీలక్ష్మి గారి స్పందన:*చాలా నిజాయితీగా రాసారు వివరణ. పాట, సంగీతం అద్భుతం. హీరో హీరోయిన్స్ కూడా అందమైన వారే! సందర్భశుద్ధి లేదు.The least suitable song for the situation👍*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బి. రోహిణి గారి వ్యాఖ్య: * ‘రాజా’ సినిమా చూడకపోయినా ‘ఏదో ఒక రాగం’ అన్న పాటను చాలా సార్లు విన్నాను. పాత పాటైనా, కొత్తపాటైనా మీ విశ్లేషణ మాత్రం అద్భుతంగా ఉంటుంది. సౌందర్యలాంటి అందమైన నాయికపై చిత్రీకరించిన పాట ఇది. ‘ఇంట్లో ఇద్దరు దొంగలను పెట్టుకుని, ఎవరైనా ఇలా పాటలు పాడుకుంటూ పాత జ్ఞాపకాలలోకి వెళ్ళిపోతారా’ అన్న తర్కం రాకూడదు అన్నారు మీరే. ఇప్పటి సినిమాలలో పాటకు, సన్నివేశానికి సంబంధం ఉండదేమో మరి.
    మాకు ఇష్టమైన పాత పాటల మీద ( హిందీ, తెలుగు) మీ విశ్లేషణ కావాలి. మేము ఆ జ్ఞాపకాలలోకి వెళ్లాలి. అది మా కోరిక.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®