సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    భాషను గురించి చెప్పిన మాటలు బాగున్నాయి, యదార్ధం కూడా! భాషని నది తోనూ, ఇతర భాషా పదాలను ఉపనదులతోనూ పోల్చి చెప్పటం సముచితం…”ఎవరూ పుట్టించకపోతే కొత్తపదాలు ఎలా పుడతాయి?” అని అంటాడు మాయాబజార్ లో ఘటోత్కచుడు. ఈ సంభాషణ రాసింది సినీకవి పింగళి నాగేంద్రరావు.. ఈయన పుట్టించిన కొత్తపదాలు అసంఖ్యాకం….గోంగూరని శాకాంబరీ దేవి ప్రసాదం అన్నారు, శకుని నీ తాతపాదుల వారు అన్నారు..రాకుమారుడి స్నేహితుడి పేరు మిత్రలాభం, రాక్షసరాజు అనుచరుడు పేరు కుడిభుజం..అల్లరి దెయ్యాల పేరు ఆటకోటి దెయ్యాలు…ఇలా ఎన్నో! భాషకు భావం బందీ కాకూడదు అని అంటారు పింగళి. మీరు కూడా అదే చెప్పారు.

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. వి. ఆర్. రాసాని గారి స్పందన:*భాండపతి అనే పదాన్ని నేనిదే మొదట చదవడం.మీ రాజతరంగిణి వ్యాఖ్యానం చాలా విజ్ఞానదాయకంగా వుంది. అభినందనలు మురళిగారు.*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఎలనాగ గారి స్పందన:*మీ వాదం వంద శాతం ఆమోదయోగ్యమైనది.*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కనాద గారి స్పందన:*సంస్కృతీకరింపబడిన భాష సంస్కృతం. దేశిభాషలైన ప్రాకృతం, పైశాచి, మాగధి, శూరసేని లాంటి వాటిని సంస్కరించి దేశం మొత్తానికీ ఒక సభా, న్యాయ, దేవ, శాస్త్ర భాష ఒకటి చాలా సూత్రాలతో ఏర్పరచారు. అదే సంస్కృతం. దాని ఉద్దేశ్యం దేశానికి శాస్త్ర భాష కావాలని. అందుకని సంస్కృతం ఎప్పుడూ ప్రజల భాష కాదు. ప్రజల భాష లోనించి కొన్ని పదాలు తీసుకుంటూ సంస్కృతం మరింత వైవిధ్యభరితం గా మారాలి అనేది మంచి కోరికే . అది పది పదకొండు శతాబ్దుల దాకా కొంత జరిగింది కూడా. ఎప్పుడైతే రాజ్యాధికారాలు మారాయో శాస్త్రాల్లోని మార్పులు ఆగిపోయి ఒక స్తబ్ధత వచ్చింది. ఆపస్తంబుడు ౧౩-౧౪ శతాబ్దులు, అప్పయ్య దీక్షితులు, పండితరాయలు లాంటి వాళ్ళు దక్షిణంలో కాస్త నిలబడ్డారు. ఉత్తరంలో ౧౧-౧౨ శతాబ్ఫులదాకా కనిపించిన మార్పులు అన్నీ అదృశ్యం అయిపోయాయి. భగవదేచ్చ అలా వుంది. శుభం.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®