సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    sarat babu

    సదాలోచన రేకెత్తించిన కథలు. ఎప్పటిలాగే మెప్పించిన మేటి రచయిత వల్లీశ్వర్ గారికి నమస్కృతి.

    Reply
  2. 2

    విరించి

    శేషయ్య నడిచే వ్యక్తిత్వ వికాస గ్రంధం…ఒకటి మనిషిలో వుండే అంతర్గత సంస్కారం గురించి, మరోటి మనిషిని వెన్నంటే సుఖ దుఃఖాలు గురించి శేషయ్య ద్వారా తెలియజేశారు..వారం వారం చక్కటి కధలతో అలరిస్తున్న వల్లీశ్వర్ గారికి అభినందనలు.

    Reply
  3. 3

    Amarajyothi

    తెలియక తప్పు చేసినా తెలుసుకుని తప్పు దిద్దుకోవడం .అదే సంస్కారం అని “నువ్వు నాకు నచ్చావ్” లో చెప్పినా , కష్టాలకు దిగులు పడుతూ
    కూర్చునే కన్నా ముందడుగు వేస్తే..కలిసొచ్చే కాలం
    వస్తుందనీ, కన్నీళ్ళు. కలకాలం వుండవు.”ఏదీ స్థిరంగా వుండదు” కాలమే గాయాలను మాన్పుతుంది.
    అంటూ శేషయ్యగా బోధించారు రచయిత శ్రీ వల్లీశ్వర్ గారు.

    Reply
  4. 4

    గుం. సు. దీక్షితులు

    గుం.సు.దీక్షితులు:
    ఈ రెండు కథలలోనూ సందేశాలున్నాయి. ముఖ్యంగా, రెండో దాంట్లో, వ్యాసభగవానుడు చెప్పిందే అయిన గీతశ్లోకం ‘జాతస్య హి ధ్రువో మృత్యుః, ధ్రువం జన్మ మృతస్య చ। … … న త్వం శోచితు మర్హసి’ గుబాళిస్తోంది. కనక ఇది మరీ బాగుంది. అభినందనలు!

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!