సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    “పాతాళ భైరవి” కథ, పాటలు, చిత్ర విశేషాలు అన్నీ అరచేతిలో చూపించినట్లు చక్కగా చెప్పారు…ఇందులో ఉపయోగించిన భాష చాలా బాగుంది. సావిత్రిని అభినయ సౌగంధికంతో పోల్చటం, ఆమె నటనా ప్రతిభా పరిమళం పరిచయం చేసిన చిత్రం అని చెప్పటం హృద్యమంగా ఉంది…చివరిగా పాతాళభైరవి చిత్రాన్ని వందసార్లు చూసినా తప్పులేదు గానీ, మళ్ళీ తీయాలనే తప్పటడుగు వేయవద్దని చిన్న పిట్టకథ ద్వారా చెప్పటం బాగుంది…ఈ సినిమాని అనుకరిస్తూ తర్వాత కాలంలో తీసిన మరో సినిమా “భైరవద్వీపం”. అందులో కూడా రాకుమార్తె కోసం అనేక సాహసాలు చేస్తాడు హీరో…(పాతాళ భైరవి నిస్సందేహంగా గొప్ప చిత్రమే! కానీ నా దృష్టిలో జానపద చిత్రాలు అన్నిటిలో నంబర్ వన్ స్థానంలో నిలిచేది “జగదేకవీరుని కథ”. అన్ని రంగాలలోనూ అత్యుత్తమ ప్రతిభావంతుల మేధస్సు నుంచీ పుట్టినది ఈ అమృత భాండం. ఇది కూడా విజయా వారి సృష్టే కావటం విశేషం.).

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®