సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    Nanduri Krishna Mohan Rao

    బాగుంది… మన సాహిత్యం చాలామటుకు మైథాలజీ చుట్టూనే తిరిగింది… ఆ ద్వారానే సామాజిక ధర్మాలను జనాలకు నేర్పాలనుకున్నది… కాకపోతే కాలగమనంలో అనుకున్నదొకటి, అయినది మరొకటి అన్నట్టుగా తయారైంది పరిస్థితి… భక్తి, మూఢ విశ్వాసాలు పెరిగినట్టుగా విజ్ఞానం పెరగలేదు జనాలలో… ఆ లోటు పూడ్చిన వారిలో విశ్వనాథ కూడా ముఖ్యులు… గురజాడ, శ్రీశ్రీ తదితరులు కూడా ఆ దిశగా అడుగులు వేశారు… మంచి రచనను పరిచయం చేస్తున్నారు మురళీకృష్ణ గారూ… అభినందనలు…

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది భువనచంద్ర గారి వ్యాఖ్య:*విశ్వనాథ రచనలు అంటే నాకు ప్రాణం.. మీరు అద్భుతంగా విశ్వనాథ హృదయాన్ని, అక్షరాన్ని. ఆవిష్కరించారు. హ్యాట్సాఫ్.*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లలితా చండీ గారి వ్యాఖ్య: *శుభోదయం మురళీకృష్ణ గారు. చాలా చాల బాగా రాసారు.*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గాప్రసాద్ గారి స్పందన: * గొప్ప దార్శనికుడు ఆయన.ఆయన విశ్లేషణ లో దూరద్రుష్టిని చూస్తే అర్ధం అవుతుంది. పరపీడన పరాయణత్వం తో మన భరత జాతి ఎంతో వినాశనం అయ్యింది. ముఖ్యంగా మత మార్పిడులు మనల్ని చాలా విభజించాయి.🙏🙏🙏*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొ. సిహెచ్. సుశీలమ్మ గారి స్పందన: *అత్యంత నిశితంగా పరిశీలించి వ్రాసిన వ్యాసం. విశ్వనాథ భావాలను మూలం నుండి పట్టుకున్న నిజాయితీ కనిపిస్తోంది. *

    Reply
  6. 6

    గోనుగుంట మురళీకృష్ణ

    విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్యం గురించి రచయిత అభిప్రాయాలు, విశ్లేషణలు చూస్తుంటే “ఈయన విశ్వనాథ సాహిత్యం చదివారు” అనటం కంటే “అధ్యయనం చేశారు” అనటం సముచితంగా ఉంటుంది అనిపిస్తుంది….(నా దగ్గర విశ్వనాథ వారి పుస్తకాలు ఓ పది వరకు ఉన్నాయి..అన్నీ ఒకసారి చదివాను గానీ, అధ్యయనం చేయలేదు).

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జొన్నలగడ్డ భారతి గారి స్పందన:*విశ్వనాధ సాహిత్య పోరాటం గురించి చాలా బాగా వివరించారు. కాశ్మీర రాజ వంశావళి పరిచయం కోసం ఎదురు చూస్తున్నాను 🙏 *

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®